షెర్నాజ్ పటేల్
షెర్నాజ్ పటేల్ భారతదేశానికి చెందిన సినిమా & థియేటర్ నటి. ఆమె 1984లో ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్‌తో థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి, 1993లో రాహుల్ డా కున్హా & రజిత్ కపూర్‌లతో కలిసి ముంబైలో RAGE థియేటర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది.[1] [2] షెర్నాజ్ పటేల్ ముంబైలోని ఆంగ్ల భాషా థియేటర్ బ్లాక్ (2005) & గుజారిష్ (2010) నాటకల్లోని పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.[3][4][5][6]
షెర్నాజ్ పటేల్ | |
---|---|
జననం | ముంబై |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1984–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రూబీ, బుర్జోర్ పటేల్ |
సినిమాలు
మార్చు- ఖండాన్ (1985)
- జనమ్ (1986)
- బ్లాక్ (2005)
- హోమ్ డెలివరీ (2005)
- ఫామిలీ — టైస్ ఆఫ్ బ్లడ్ (2006)
- హమ్కో దీవానా కర్ గయే (2006)
- దమ్ కాటా (2007)
- బిగ్ బ్రదర్ (2007)
- ధన్ ధనా ధన్ గోల్ (2007)
- లిటిల్ జిజౌ (2009)
- ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్ (2009)
- కల్పవృక్షము
- హమ్ తుమ్ ఔర్ ఘోస్ట్ (2010)
- లమ్హా (2010)
- గుజారిష్ (2010)
- ఓ మరియా (2010)
- ఐ ఆమ్ (2011)
- రాక్‌స్టార్ (2011)
- ప్రేమ, ముడతలు లేని (2012)
- తలాష్ (2012) - ఫ్రెన్నీ
- గాంధీ ఆఫ్ ది మంత్ (2012) పోస్ట్ ప్రొడక్షన్
- కల్పవృక్ష (2012)
- ఆత్మ (2013)
- జాన్ డే (2013)
- గాంధీ ఆఫ్ ది మంత్ (2014)
- రాయ్ (2015)
- అజహర్ (2016)
- ది బ్లాక్ క్యాట్ (2017)
టెలివిజన్
మార్చుసినిమా | నటులు | పాత్ర | డబ్ భాష | అసలు భాష | సంవత్సరం విడుదల | డబ్ ఇయర్ రిలీజ్ |
---|---|---|---|---|---|---|
ది ఫాల్కన్ & వింటర్ సోల్జర్ | అమీ అక్వినో | క్రిస్టినా రేనర్ | హిందీ | ఆంగ్ల | 2021 | 2021 |
యానిమేటెడ్ సినిమాలు
మార్చుసినిమా | ఒరిజినల్ వాయిస్(లు) | పాత్ర | డబ్ భాష | అసలు భాష | సంవత్సరం విడుదల | డబ్ ఇయర్ రిలీజ్ |
---|---|---|---|---|---|---|
హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2 | కేట్ బ్లాంచెట్ | వాల్కా | హిందీ | ఆంగ్ల | 2014 | 2014 |
హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్: హిడెన్ వరల్డ్ | కేట్ బ్లాంచెట్ | వాల్కా | హిందీ | ఆంగ్ల | 2019 | 2019 |
ది లయన్ కింగ్ | ఆల్ఫ్రే వుడార్డ్ | సరబీ | హిందీ | ఆంగ్ల | 2019 | 2019 |
మూలాలు
మార్చు- ↑ "Artise Profile :Shernaz Patel". mumbaitheatreguide. Retrieved 29 November 2010.
- ↑ "Shernaz Patel and Rajit Kapur take centre stage: 'Theatre is like a drug'". The Hindu. 10 March 2005. Archived from the original on 21 March 2005. Retrieved 29 November 2010.
- ↑ "Shernaz Patel and Rajit Kapur take centre stage: 'Theatre is like a drug'". The Hindu. 10 March 2005. Archived from the original on 21 March 2005. Retrieved 29 November 2010.
- ↑ Vandana Shukla (22 July 2003). "Sharing a bond through Love Letters". The Times of India. Archived from the original on 4 November 2012. Retrieved 5 February 2011.
- ↑ "Shernaz Patel returns after 23 years". MSN. 7 March 2008. Archived from the original on 6 September 2014. Retrieved 6 September 2014.
- ↑ "Rajit Kapur, Shernaz Patel and Neil Bhoopalam to perform at Times Noida festival, in Delhi". The Times of India. 12 July 2014. Archived from the original on 6 September 2014. Retrieved 6 September 2014.