షేక్ సిద్దార్ధబక్ష్

హేతువాది. చీరాల స్వస్థలం. అసలు పేరు అల్లాబక్ష్. ఇతడు 1948 మే 3వ తేదీన జన్మించాడు. ఇతనిది మతాంతర వివాహం. భార్య కె. విజయలక్ష్మిచేత పి.హెచ్.డి.చేయించాడు. ఆవిడే విజయాబక్ష్ గా ప్రసిద్ధి. రాజమండ్రిలో తెలుగు లెక్చరర్ . హేతువాదం అంశం మీద ఈమె పి.హెచ్.డి.పొందింది. మండపేట లో రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నాడు. రాష్ట్ర హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

షేక్ సిద్ధార్థబక్ష్
జననం
షేక్ అల్లాబక్ష్

(1948-05-03) 1948 మే 3 (వయసు 76)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హేతువాది
జీవిత భాగస్వామివిజయాబక్ష్