షేర్నీ 2021లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ బ్యానర్ పై విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్ ను 1 జూన్ 2021న,[1] సినిమాను 18 జూన్ 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[2][3]

'
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం అమిత్ మసూర్కర్
నిర్మాణం బాలసాని వెంకటేష్
కథ ఆస్థా టిక్కూ
తారాగణం విద్యా బాలన్
శరత్ సక్సేనా
విజయ్ రాజ్
బ్రిజేంద్ర కాలా
సంగీతం బందిష్‌ ప్రొజెక్ట్‌
ఉత్కర్ష్‌ ధోతేకర్‌
సంభాషణలు ఆస్థా టిక్కూ
ఛాయాగ్రహణం రాకేశ్ హరిదాస్
కూర్పు దీపికా కాల్రా
నిర్మాణ సంస్థ టీ సిరీస్
విడుదల తేదీ 18 జూన్ 2021
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

సాంకేతికనిపుణులు

మార్చు
  • నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్
  • దర్శకత్వం: అమిత్ మసూర్కర్
  • కథ & మాటలు: ఆస్థా టిక్కూ
  • సంగీతం: బందిష్‌ ప్రొజెక్ట్‌, ఉత్కర్ష్‌ ధోతేకర్‌
  • నేపథ్య సంగీతం: బెనిడిక్ట్‌ టేలర్‌
  • కెమెరా: రాకేశ్ హరిదాస్
  • ఎడిటింగ్: దీపికా కాల్రా

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (2 June 2021). "ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా విద్యాబాల‌న్‌.. షేర్నీ ట్రైల‌ర్ రిలీజ్‌". Namasthe Telangana. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  2. The Indian Express (19 June 2021). "Sherni movie review: Vidya Balan film is a strange beast". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  3. Eenadu (18 June 2021). "Sherni movie review: రివ్యూ: షేర్నీ - vidya balan sherni movie review". www.eenadu.net. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  4. The Indian Express (21 June 2021). "Neeraj Kabi on doing Sherni: 'Without Vidya Balan, my trilogy would not be complete'". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=షేర్నీ&oldid=4203707" నుండి వెలికితీశారు