షేర్ మహమ్మద్‌పురం శాసనసభ నియోజకవర్గం

షేర్ మహమ్మద్‌పురం శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన షేర్ మహమ్మద్‌పురం శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 షేర్ మహమ్మద్‌పురం బల్లాడ హరప్పడురెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 11447 టి.సి.రావు పు కాంగ్రేసు 9172
1955 షేర్ మహమ్మద్‌పురం చౌదరి సత్యనారాయణ పు కృషికార్ లోక్ పార్టీ 8621 దెంతులూరి కృష్ణమూర్తి రాజు పు పి.ఎస్.పి 7950

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 15.
  2. "కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు". ఆంధ్రజ్యోతి. 18 April 2024. Retrieved 28 September 2024.