షోకత్ హుస్సేన్ గనీ

షోకత్ హుస్సేన్ గనీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జైనపోరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2] [3][4]

షోకత్ హుస్సేన్ గనీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం జైనపోరా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Zainapora". Retrieved 13 October 2024.
  3. "Zainapora, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Showkat Hussain Ganie with 28251 defeats JAMAAT's Aijaz Ahmad Mir". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  4. India Today (12 October 2024). "51 new MLAs among 90 members elected to J&K Assembly" (in ఇంగ్లీష్). Retrieved 13 October 2024.