జైనపోరా శాసనసభ నియోజకవర్గం

జైనపోరా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

జైనపోరా
జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాషోపియన్
లోకసభ నియోజకవర్గం శ్రీనగర్
ఏర్పాటు తేదీ2022
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం

జైనపోరా నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
ఎన్నిక పేరు పార్టీ
2024[4][5] షోకత్ హుస్సేన్ గనీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

మార్చు
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు, 2024 : లాల్ చౌక్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ షోకత్ హుస్సేన్ గనీ 28251 46.42
జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ గౌహర్ హుస్సేన్ వానీ 5163 8.48
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మోహి ఉద్ దిన్ వానీ 6209 10.2
స్వతంత్ర ఐజాజ్ అహ్మద్ మీర్ 15018 24.67
గరీబ్ డెమోక్రటిక్ పార్టీ మషూక్ అహ్మద్ దార్ 629 1.03
నోటా పైవేవీ లేవు 2082 3.42
స్వతంత్ర మొహమ్మద్ సుహైబ్ భట్ 1152 1.89
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అబ్దుల్ రెహమాన్ భట్ 578 0.95
స్వతంత్ర ఉమర్ హమీద్ మల్లా 731 1.2
స్వతంత్ర మహ్మద్ యూసుఫ్ మీర్ 538 0.88
జమ్మూ కాశ్మీర్ నేషనలిస్ట్ పీపుల్స్ ఫ్రంట్ నజీర్ అహ్మద్ నాజర్ 513 0.84
మెజారిటీ 13233

మూలాలు

మార్చు
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Zainapora". Retrieved 19 October 2024.

బయటి లింకులు

మార్చు