షోర్నూర్ శాసనసభ నియోజకవర్గం

షోర్నూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

షోర్నూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాపాలక్కాడ్
లోక్‌సభ నియోజకవర్గంపాలక్కాడ్

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 షోరనూర్ మున్సిపాలిటీ ఒట్టపాలెం
2 చెర్పులస్సేరి మున్సిపాలిటీ ఒట్టపాలెం
3 అనంగనది గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
4 చలవర గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
5 నెల్లయ గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
6 త్రిక్కడీరి గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
7 వానియంకుళం గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
8 వెల్లినేజి గ్రామ పంచాయితీ ఒట్టపాలెం

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ KS సలీఖ సీపీఐ (ఎం) 2011 - 2016
2016[1] 14వ పీకే శశి 2016 - 2021
2021[2] 15వ పి. మమ్మికుట్టి

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.