షోహ్రత్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం

షోహ్రత్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిద్ధార్థనగర్ జిల్లా, దొమరియాగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

షోహ్రత్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసిద్ధార్థనగర్
లోక్‌సభ నియోజకవర్గందొమరియాగంజ్

ఎన్నికైన సభ్యులు మార్చు

# విధానసభ పేరు పార్టీ నుండి కు
01 06వ విధానసభ ప్రభు దయాళ్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1974 ఏప్రిల్-1977
02 07వ విధానసభ శివ్ లాల్ మిట్టల్ జనతా పార్టీ జూన్-1977 ఫిబ్రవరి-1980
03 08వ విధానసభ కమల సహాని భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) జూన్-1980 మార్చి-1985
04 09వ విధానసభ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1985 నవంబరు-1989
05 10వ విధానసభ డిసెంబరు-1989 ఏప్రిల్-1991
06 11వ విధానసభ శివ్ లాల్ మిట్టల్ భారతీయ జనతా పార్టీ జూన్-1991 డిసెంబరు-1992
07 12వ విధానసభ రవీంద్ర ప్రతాప్ అలియాస్ పప్పు చౌదరి డిసెంబరు-1993 అక్టోబరు-1995
08 13వ విధానసభ అక్టోబరు-1996 మే-2002
09 14వ విధానసభ దినేష్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ ఫిబ్రవరి-2002[1] మే-2007
10 15వ విధానసభ రవీంద్ర ప్రతాప్ ఉర్ఫ్ పప్పు చౌదరి మే-2007[2] మార్చి-2012
11 16వ విధానసభ లాల్మున్ని సింగ్ సమాజ్ వాదీ పార్టీ మార్చి-2012[3] మార్చి-2017
12 17వ విధానసభ అమర్ సింగ్ చౌదరి అప్నా దల్ (సోనేలాల్) మార్చి-2017[4] మార్చి-2022
13 18వ విధానసభ వినయ్ వర్మ అప్నా దల్ (సోనేలాల్) మార్చి-2022[5] అధికారంలో ఉంది

మూలాలు మార్చు

  1. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 13 Jun 2016.
  2. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 13 Jun 2016.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.