సంగీత్ ప్రతాప్ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ ఫిల్మ్ ఎడిటర్, నటుడు. ప్రేమలు చిత్రంలో అమల్ డేవిస్ పాత్రకు ఆయన బాగా ప్రసిద్ధి చెందాడు.[1]

సంగీత్ ప్రతాప్
జననం
కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఎడిటర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. 2022లో, అతను హృదయం ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు.[2] ప్రేమలు చిత్రంలో అమల్ డేవిస్ అతనికి పేరుతెచ్చిపెట్టిన పాత్ర.[3] [4]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక మూలం
2022 హృదయం బైజు నటుడు [5]
పాత్రోసింటే పదప్పుకల్ టాటూ ఆర్టిస్ట్ నటుడు, ఎడిటర్ [5]
4 ఇయర్స్ ఎడిటర్
సూపర్ శరణ్య సోనా కజిన్ నటుడు [6]
2023 లిటిల్ మిస్ రాథర్ షైన్ నటుడు, ఎడిటర్ [5]
2024 ప్రేమలు అమల్ డేవిస్ నటుడు [7]
జై గణేష్ ఎడిటర్ [8]
TBA బ్రోమాన్స్ నటుడు [9]

మూలాలు

మార్చు
  1. "പ്രേമലുവിന് ശേഷം ബസിലേട്ട്ൻ്റെയും ആ താരങ്ങളുടെയും കോളുകൾ വന്നു; ഞാൻ അവർ പറഞ്ഞത് എക്സൈറ്റിംഗ് ആയി കേട്ടിരുന്നു:സംഗീത് പ്രതാപ്". Dool News. June 2024.
  2. "തീയേറ്ററിൽ ഇരിക്കുമ്പോഴാണ് വിനീതേട്ടൻ വിളിക്കുന്നത്; ഹൃദയത്തിൻ്റെ സ്പൂഫ് പറഞ്ഞപ്പോൾ അതായിരുന്നു മറുപടി: സംഗീത് പ്രതാപ്". Dool News.
  3. "'ഇവിടെ അമൽ ഡേവിസ്, അവിടെ അമൂൽ ബേബി'; സന്തോഷം പങ്കുവച്ച് സംഗീതും ശ്യാം മോഹനും". Manorama News. June 2024.
  4. "SS Rajamouli Declares THIS Character As His Favorite In 'Premalu'". The Times Of India. 13 March 2024.
  5. 5.0 5.1 5.2 "ഇൻ്റർവ്യൂവിന് വേണ്ടി റേഡിയോ സ്റ്റേഷനിൽ പോകുമ്പോൾ എനിക്ക് അതാണ് ഓർമ്മ വരുന്നത്: സംഗീത് പ്രതാപ്". Dool News. June 2024.
  6. "സൂപ്പർ ശരണ്യക്ക് ശേഷം സോനരെയുടെ സ്പിൻ ഓഫ്, ചെറിയ റോൾ എനിക്കും കിട്ടുമെന്ന് കരുതി: സംഗീത് പ്രതാപ്". Dool News. 14 February 2024.
  7. "പ്രണവിന്റെ വില്ലൻ, നസ്‍ലിന്റെ ചങ്ക്; 'പ്രേമലു'വിലെ അമൽ ഡേവിസ്: അഭിമുഖം". Manorama News (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
  8. "പ്രണവിന് വില്ലൻ, നസ്ലിന് ചങ്ക്; എഡിറ്ററാണ് ആക്ടറും, സംഗീത് ഇനി 'ജയ് ഗണേഷി'നൊപ്പം". Mathrubhumi News. June 2024. Retrieved 2023-12-02.
  9. "Mathew Thomas - Arjun Ashokan Starrer 'Bromance' Starts Rolling". The Times Of India. 24 July 2024. Retrieved 27 July 2024.