సంగీత దబీర్
సంగీతా దబీర్ భారత మాజీ క్రికెటర్. (జననం 1971 జనవరి 22) ఎడమచేతి వాటం బ్యాట్స్ వుమన్. నెమ్మదిగా (స్లో) ఎడమచేతి వాటంతో ఆడిన ఆర్థడాక్స్ బౌలర్. ఆమె 1993, 1997 సంవత్సరాల మధ్య భారతదేశం తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్ లు, 19 ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది. ఆమె విదర్భ, రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సంగీతా దబీర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Nagpur, India | 1971 జనవరి 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్ |నెమ్మదైన ఎడమచేతి ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 38) | 1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1997 22 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 41) | 1993 21 జులై - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 22 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988 | విదర్భ మహిళా క్రికెట్ జట్టు |విదర్భ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–1996/97 | రైల్వే మహిళా క్రికెట్ జట్టు |రైల్వేస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 నవంబరు 25 |
సూచనలు
మార్చు- ↑ "Player Profile: Sangita Dabir". ESPNcricinfo. Retrieved 25 November 2022.
- ↑ "Player Profile: Sangita Dabir". CricketArchive. Retrieved 25 November 2022.
బాహ్య లింకులు
మార్చు- సంగీత దబీర్ at ESPNcricinfo
- Sangita Dabir at CricketArchive (subscription required)