సంఘం మారాలి 1980 తెలుగు సినిమా. శ్రీ సాయిరాం పిక్చర్స్ పతాకంపై పొలమరశెట్టి అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎం.సంతానం దర్శకత్వం వహించాడు. హరిప్రసాద్, జ్యోతిచిత్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవ చౌదరి సంగీతాన్నందించాడు.[1]

తారాగణంసవరించు

 • హరిప్రసాద్
 • జ్యోతిచిత్ర
 • జయవాణి
 • శ్రీరేఖ
 • కె.వి.లక్ష్మి
 • వనజ
 • మిక్కిలినేని
 • కాకరాల
 • చంద్రరాజు
 • సత్తిబాబు
 • రవికిరణ్
 • చలపతి రావు
 • వీరమాచనేని కృష్ణారావు
 • మాస్టర్ చందు
 • మాస్టర్ చంటి
 • జయమాలిని

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వం: ఎస్.ఎం.సంతానం
 • సమర్పణ: జ్యోతి చిత్ర
 • సంగీతం : మాధవ చౌదరి

నంది పురస్కారంసవరించు

ఈ సినిమాకు 1980 లో తృతీయ ఉత్తమ నంది పురస్కారం లభించింది.[2]

మూలాలుసవరించు

 1. "Sangham Marali (1981)". Indiancine.ma. Retrieved 2021-07-14.
 2. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.