సంఘర్షణ (2024 సినిమా)

సంఘర్షణ 2024లో విడుదలకానున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మహీంద్ర పిక్చర్స్ బ్యానర్‌పై వల్లూరి శ్రీనివాస రావు నిర్మించిన ఈ సినిమాకు చిన్న వెంకటేష్ దర్శకత్వం వహించాడు. చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదలయింది.[1][2][3]

సంఘర్షణ
దర్శకత్వంచిన్న వెంకటేష్
రచనచిన్న వెంకటేష్
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతవల్లూరి శ్రీనివాస రావు
తారాగణంచైతన్య పసుపులేటి, రషీద భాను, శివకుమార్ రామచంద్రవరపు , స్వాతి శ్రీ , ఎక్స్‌ప్రెస్ హరి
ఛాయాగ్రహణంసుధాకర్, కేవీ ప్రసాద్
కూర్పుబొంతల నాగేశ్వర రావు
సంగీతంఆదిత్య శ్రీ రామ్
నిర్మాణ
సంస్థ
మహీంద్ర పిక్చర్స్
పంపిణీదార్లువన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
9 ఆగస్టు 2024 (2024-08-09)
సినిమా నిడివి
104 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వరుస హత్యల పరంపర అమాయకుడైన చైతన్యకు పోలీసులకు చిక్కింది. అయితే, దర్యాప్తు సాగుతుండగా, షాకింగ్ ట్విస్ట్‌లు నిజాన్ని వెల్లడిస్తున్నాయి.[4][5][6]

నటీనటులు

మార్చు
  • చైతన్య పసుపులేటి
  • రషీద భాను
  • శివకుమార్ రామచంద్రవరపు
  • స్వాతి శ్రీ
  • ఎక్స్‌ప్రెస్ హరి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మహీంద్ర పిక్చర్స్
  • నిర్మాత: వల్లూరి శ్రీనివాస రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిన్న వెంకటేష్
  • సంగీతం: ఆదిత్య శ్రీ రామ్
  • సినిమాటోగ్రఫీ: సుధాకర్, కేవీ ప్రసాద్
  • పాటలు: కాసర్ల శ్యామ్
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర రావు

విడుదల, స్పందన

మార్చు

నిర్మాత పార్ధు రెడ్డికు చెందిన వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ సిని నిర్మాణ సంస్థ నుండి ఈ సినిమా ఆగస్టు 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది. చైతన్య పసుపులేటి, రషీద భాను,  శివకుమార్ రామచంద్రవరపు , స్వాతి శ్రీ , ఎక్స్‌ప్రెస్ హరి వంటి ప్రధాన పాత్రధారుల నటన ఆకట్టుకుంది.[7][8][9][10][11]

మూలాలు

మార్చు
  1. Sakshi (29 July 2024). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న సంఘర్షణ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్!". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. Chitrajyothy (29 July 2024). "ఆగస్టు 9న థియేటర్ల‌లోకి.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సంఘర్షణ". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  3. "SangharshanaUA". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-08-20.
  4. "టాలీవుడ్ మూవీ 'సంఘర్షణ'.. ఎలా ఉందంటే? | Tollywood Movie Sangharshana review In Telugu | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-20.
  5. Ravindra (2024-08-06). "Sangharshana Movie Release On 9th August 2024 – Tel". businessoftollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-20.
  6. "సంఘర్షణ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే." News18 తెలుగు. 2024-08-09. Retrieved 2024-08-20.
  7. Telugu, 10TV; Nill, Saketh (2024-08-10). "'సంఘర్షణ' మూవీ రివ్యూ." 10TV Telugu (in Telugu). Retrieved 2024-08-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. డెస్క్, హెచ్ఎం డిజిటల్ (2024-08-09). "Sangharshana Movie Review: సంఘర్షణ మూవీ రివ్యూ & రేటింగ్ !!!". www.hmtvlive.com. Retrieved 2024-08-20.[permanent dead link]
  9. Desk, P. R. (2024-07-29). "ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ"". TeluguStop.com. Retrieved 2024-08-20.
  10. ABN (2024-07-29). "Sangharshana: ఆగస్టు 9న థియేటర్ల‌లోకి.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సంఘర్షణ | Crime Suspense Thriller Movie Sangharshana Hits Theaters on August 9 ktr". Chitrajyothy Telugu News. Retrieved 2024-08-20.
  11. "Sangharshana trailer launched, Set for August 9". TFJA (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-08-06. Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.