సంతకవిటి మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలము
  ?సంతకవిటి మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటంలో సంతకవిటి మండల స్థానం
శ్రీకాకుళం జిల్లా పటంలో సంతకవిటి మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°28′09″N 83°45′05″E / 18.469189°N 83.751411°E / 18.469189; 83.751411Coordinates: 18°28′09″N 83°45′05″E / 18.469189°N 83.751411°E / 18.469189; 83.751411
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం సంతకవిటి
జిల్లా (లు) శ్రీకాకుళం
గ్రామాలు 51
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
65,419 (2011 నాటికి)
• 32881
• 32538
• 49.17
• 61.47
• 36.83


సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన రాజాం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము

మండలం కోడ్: 4795.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 52 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. సంతకవిటి
 2. పొనుగుటివలస
 3. బొద్దూరు
 4. బిల్లాని
 5. తలతంపర
 6. గుళ్ళసీతారాంపురం
 7. తాలాడ
 8. కృష్ణంవలస
 9. శంకరపీట అగ్రహారం
 10. కొండగూడెం
 11. మాధవరాయపురం
 12. జావాం
 13. మాధవరాయపురం అగ్రహారం
 14. కొత్తూరు రామచంద్రపురం
 15. గొల్లవలస
 16. మద్దూరు రామయ్యఅగ్రహారం
 17. గరికిపాడు
 18. కృష్ణశాస్త్రులపేట
 19. చిన్నయ్యపేట
 20. వాసుదేవపట్నం
 21. తమరాం
 22. మేడమర్తి
 23. హొంజారం
 24. కాకరపల్లి
 25. మందరాడ
 26. ముకుందపురం
 27. అక్కరాపల్లి
 28. మోదుగులపేట
 29. పుల్లిట
 30. లింగాపురం
 31. మామిడిపల్లి
 32. సురవరం
 33. నారాయణరాజుపురం
 34. గోవిందపురం
 35. చింతలపేట
 36. శాలిపేట
 37. రామరాయపురం
 38. మంతిన
 39. మిర్తివలస
 40. అప్పల అగ్రహారం
 41. శేషాద్రిపురం
 42. మండవకురిటి
 43. జానకిపురం
 44. సిరిపురం
 45. పొదలి
 46. చిత్తారపురం
 47. గారనాయుడుపేట
 48. పనసపేట
 49. గెద్దవలస నరసింహాపురం
 50. వాల్తేరు
 51. కావలి

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-23.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-23.

వెలుపలి లంకెలుసవరించు