సంతానం (1984 సినిమా)
సంతానం 1984 ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సినిమా. జి.వి.కె.కంబైన్స్ పతాకం కింద నవభారత్ బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సుహాసిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు. [1]
సంతానం (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | త్రిపురనేని వరప్రసాద్ |
---|---|
తారాగణం | మురళీమోహన్, సుహాసిని |
నిర్మాణ సంస్థ | జి.వి.కె.కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుమురళీమోహన్,
సుహాసిని
పాటలు
మార్చు- అ ఆ ఇ ఈ మోదల పెట్టనివ్వు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
- అమ్మ మూతి ముడుపులు నాన్న బుజ్జగింపులు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
- ఆడుకోండి ఆడుకోండి హాయి హాయిగా ఆశలన్ని తీరిపోయే - పి. సుశీల - రచన: ఆత్రేయ
- చకిత హరిణ వీక్షణవో చరిత లలిత కల్పనవో - ఎస్.పి. బాలు,ఎస్.జానకి బృందం - రచన: డా. సినారె
- నీ ఆటకు మేము పాచికలా మేమాశలు తీరని - పి. సుశీల,ప్రకాశరావు - రచన: ఆత్రేయ
- సామర్లకోట కాడ పెద్దాపురం శాన్నాళ్ళుగా ఆడే మా కాపురం - ఎస్. జానకి - రచన: వేటూరి
- స్మరామి పాదామి విష్ణుం ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు
మూలాలు
మార్చు- ↑ "Santanam (1984)". Indiancine.ma. Retrieved 2022-11-30.