సంతోష్ బంగర్
సంతోష్ లక్ష్మణరావు బంగర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కలమ్నూరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
సంతోష్ లక్ష్మణరావు బంగర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | సంతోష్ తర్ఫే | ||
---|---|---|---|
నియోజకవర్గం | కలమ్నూరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వంజర్వాడి, హింగోలి జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1980 జూన్ 14||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | గోదావరి | ||
నివాసం | మహారాష్ట్ర, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసంతోష్ బంగర్ శివసేన ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కలమ్నూరి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంచిత్ బహుజన్ అఘాడి అభ్యర్థి అజిత్ మగర్‌పై 31,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి డాక్టర్ సంతోష్ కౌటిక తర్ఫేపై 29,588 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ The Times of India (23 November 2024). "Basmath Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ TimelineDaily (23 November 2024). "Kalamnuri Election Result: Shiv Sena's Bangar Santosh Laxmanrao" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Kalamnuri". Election Commission of India. 23 November 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.