సంధ్యారాయ్
బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు.
సంధ్యారాయ్, బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు.[1][2] మూడుసార్లు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డును, [3] గణదేవత సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్స్ (ఈస్ట్) అవార్డును అందుకుంది. రాయ్ రాజేన్ తరఫ్దార్ తీసిన అంతరిక్ష (1957) సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.[4]
సంధ్యారాయ్ | |
---|---|
జననం | నబద్వీప్, నదియా జిల్లా, పశ్చిమ బెంగాల్ | 1941 ఏప్రిల్ 11
గుర్తించదగిన సేవలు | అలోర్ పిపాసా నిమంత్రన్ ఫూలేశ్వరి సంసార్ సిమంటే దాదర్ కీర్తి |
రాజకీయ పార్టీ | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | తరుణ్ మజుందర్ |
లోక్‌సభ సభ్యురాలు | |
In office 2014–2019 | |
అంతకు ముందు వారు | ప్రబోధ్ పాండా |
తరువాత వారు | దిలీప్ ఘోష్ |
నియోజకవర్గం | మేదినీపూర్ |
రాజకీయ జీవితం
మార్చు2014లో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో మేదినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారత పార్లమెంటు సభ్యురాలిగా గెలిచింది.[5]
సినిమాలు
మార్చు- గంగ
- మాయ మృగ (1960)
- కఠిన్ మాయ (1961)
- అర్ఘ్య (1961)
- శుభ దృష్టి (హోలీ మీటింగ్ ఆఫ్ ఐస్) (1962)
- రక్త పలాష్ (1962)
- నవ్ దిగంత (న్యూ హారిజన్) (1962)
- ధూప్ ఛాయా (1962)
- బంధన్ (1962)
- అస్లీ-నఖ్లీ (1962)
- పాలటాక్ (1963)
- భ్రాంతిబిలాస్ (1963)
- పూజా కే ఫూల్ (1964)
- సూర్య తప (బ్లెస్డ్ బై ది సన్) (1965)
- ఏక్ తుకు బాసా (1965)
- అంతరాల్ (1965)
- అలోర్ పిపాసా (1965)
- మోనిహార్ (1966)
- నతున్ జిబాన్ (1966)
- ప్రస్తార్ స్వక్షర్ (1967)
- టిన్ అధ్యాయ్ (1968)
- బాఘిని (1968)
- రహ్గీర్ (1969)
- దాదు (1969)
- అపరాచిత (1969)
- ఆరోగ్య నికేతన్ (1969)
- రూపసి (1970)
- నిమంత్రన్ (1971)
- జానే-అంజనే (1971)
- కుహేలి (1971)
- చితి (1973)
- శ్రీమాన్ పృథ్వీరాజ్ (1973)
- అమీ సిరాజేర్ బేగం (1973)
- అశానీ సంకేత్ (1973)
- తాగిని (1974)
- జిబాన్ కహిని (1974)
- ఫూలేశ్వరి (1974)
- సన్సార్ సీమంటే (1975)
- పలంక (1975)
- బాబా తారకనాథ్ (1977)
- కబిత (1977)
- కే తుమీ (1978)
- ధనరాజ్ తమాంగ్ (1978)
- గణదేవత (1979)
- నాగపాష్ (1980)
- దాదర్ కీర్తి (1980)
- షహర్ తేకే దూరే (1981)
- మేఘముక్తి (1981)
- ఖానా బరహా (1981)
- ఖేలర్ పుతుల్ (1981)
- అమర్ గీతి (1983)
- అగ్రదాని (1983)
- పథ్భోలా (1986)
- పాథ్-ఓ-ప్రసాద్ (1991)
- నబాబ్ (1991)
- సత్య మిథ్య (1992)
- దేబిపక్ష (2004)
- నబాబ్ నందిని 2007
- మా అమర్ మా (2009)
- ఛోటో బౌ (1988)
అవార్డులు
మార్చు- 2013: బంగా బిభూషణ్, భారతీయ సినిమాకు చేసిన కృషికి పశ్చిమ బెంగాల్‌లో అత్యున్నత పౌర పురస్కారం.
- 1969: బిఎఫ్‌జెఏ అవార్డు, టిన్ అధయ్ సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డు.
- 1972: బిఎఫ్‌జెఏ అవార్డు, నిమంత్రన్ సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
- 1976: బిఎఫ్‌జెఏ అవార్డు, సన్సార్ సిమంటే సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
- 1979: ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్, గణదేవత సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
- 1997: భారత్ నిర్మాణ్ అవార్డు.
- 2005: కళాకర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారం.
మూలాలు
మార్చు- ↑ "Sandhya Roy movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-06-13. Retrieved 2022-03-24.
- ↑ "Sandhya Roy reveals why she couldn't reject 'Manojder Adbhut Bari'". The Times of India. 26 September 2018. Retrieved 2022-03-24.
- ↑ "Sandhya Roy Awards, List Of Awards Won By Sandhya Roy". www.gomolo.com. Archived from the original on 2019-12-04. Retrieved 2022-03-24.
- ↑ "Antariksha (1957) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-23. Retrieved 2022-03-24.
- ↑ "West Bengal Lok Sabha Election Results 2014, WB Constituency List". indianballot.com. Archived from the original on 2015-09-29. Retrieved 2022-03-24.