సంధ్యా మజుందార్

సంధ్యా మజుందార్ పశ్చిమ బెంగాల్‌ లోని కలకత్తాలో 1970 జనవరి 1 న జన్మించింది.[1] ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి.

Sandhya Mazumdar
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Sandhya Mazumdar
పుట్టిన తేదీWest బెంగాల్, India
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 7)1976 అక్టోబరు 31 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
ఏకైక వన్‌డే (క్యాప్ 8)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు మవన్‌డే
మ్యాచ్‌లు 6 1
చేసిన పరుగులు 84 4
బ్యాటింగు సగటు 8.40 4.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 22 4
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 0/0
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 26

ఆమె 6 టెస్ట్ మ్యాచ్ లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్ లతో 1976-77 సంవత్సరాల మధ్య ఆడింది. ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ తో ఇంగ్లాండ్ తో 1978 జనవరిలో కలకత్తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆడింది.[2][3]

ప్రస్తావనలు

మార్చు
  1. "Sandhya Mazumdar". Wisden. Retrieved 20 August 2023.
  2. "Sandhya Mazumdar". CricketArchive. Retrieved 2009-09-14.
  3. "Sandhya Mazumdar". Cricinfo. Retrieved 2009-09-12.