సంభల్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంబల్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని భీంనగర్ అని పిలిచేవారు. ఈ జిల్లాను 2012 జూలై 23 న ఏర్పరచారు. [1] సంభల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. [3]
సంభల్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మొరాదాబాద్ |
ముఖ్య పట్టణం | షోలాపూర్ |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 57% |
Website | అధికారిక జాలస్థలి |
సంబల్
మార్చుసంబల్ జిల్లాలో ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ ఢిల్లీ నుండి 158 కి.మీ దూరంలో ఉంది.[5], రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- "Official Website District Sambhal". Sambhal District. Archived from the original on 2014-06-22. Retrieved 2015-03-18.
మూలాలు
మార్చు- ↑ "UP: Protest in Sambhal Over Change of District's Name". Archived from the original on 2014-04-16. Retrieved 2015-03-18.
- ↑ "Bandh in Sambhal over location of new district headquarters". Retrieved 2012-10-27.
- ↑ "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express. 29 September 2011. Archived from the original on 22 జనవరి 2013. Retrieved 2 October 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-22. Retrieved 2015-03-18.
- ↑ http://www.distancesfrom.com/distance-from-New-Delhi-to-Sambhal/DistanceHistory/5148.aspx