సంభల్
సంభల్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. న్యూ ఢిల్లీకి తూర్పున 158 కి.మీ. దూరంలోను, [4] రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 355 కి.మీ. దూరంలోనూ ఉంది. [5]
సంభల్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 28°35′N 78°33′E / 28.58°N 78.55°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజన్ | మొరాదాబాద్ |
జిల్లా | సంభల్ |
విస్తీర్ణం | |
• Total | 16 కి.మీ2 (6 చ. మై) |
Elevation | 203 మీ (666 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 2,20,813 |
• జనసాంద్రత | 11,433/కి.మీ2 (29,610/చ. మై.) |
Demonym | Sambhali |
భాషలు | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 244302 |
టెలిఫోన్ కోడ్ | (+91) (05923) |
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సంబల్ పట్టణ జనాభా 2,21,334. అందులో 1,16,008 మంది పురుషులు, 1,05,326 మంది మహిళలు. సంభల్ పట్టణంలో మొత్తం అక్షరాస్యులు 92,608. వారిలో 51,382 మంది పురుషులు కాగా 41,226 మంది మహిళలు. సగటు అక్షరాస్యత రేటు 49.51 శాతం. పురుషులలో అక్షరాస్యత 52.27% కాగా, స్త్రీలలో 46.45%. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 908. పిల్లల్లో లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 936. పట్టణంలో ఆరేళ్ళ లోపు పిల్లలు 34,279 మంది ఉన్నారు. వీరిలో 17,702 మంది బాలురు, 16,577 మంది బాలికలు. సంబల్ నగర మొత్తం జనాభాలో పిల్లలు 15.49%.
రవాణా
మార్చుసంభల్ నుండి ఢిల్లీ, మొరాదాబాద్, అలీగఢ్, బులంద్షహర్, బదాయూన్ వంటి ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.
సంభల్ లోని రైల్వే స్టేషన్ను హతీమ్ సరాయ్ రైల్వే స్టేషన్ అని పిలుస్తారు
మూలాలు
మార్చు- ↑ "Sambhal, Uttar Pradesh, India". latlong.net. Retrieved 11 August 2018.
- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 2 డిసెంబరు 2020.
- ↑ Ltd, rome2rio Pty. "New Delhi to Sambhal - 5 ways to travel via train, bus, taxi, and car". Rome2rio (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Ltd, rome2rio Pty. "Lucknow to Sambhal - 5 ways to travel via train, bus, taxi, car, and plane". Rome2rio (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Census 2011 Sambhal Town". Census 2011. Retrieved 17 July 2017.