సంసార వీణ ఫిబ్రవరి 15, 1991 న విడుదలైన తెలుగు సినిమా. సుజనా ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వర రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. రఘు, రాధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

సంసారవీణ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం రఘు,
రాధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సుజనఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. "Samsara Veena (1991)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్యలంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సంసారవీణ&oldid=3740382" నుండి వెలికితీశారు