సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్

బండి సంఖ్య 12715/12716 సచ్‌ఖండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హజూర్ సాహిబ్ నాందేడ్ అమృతసర్ నడుమ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ మండలముచే నడుపబడు ఒక దినసరి రైలు బండి. ఈ రైలు మహారాష్ట్రమందలి నాందేడ్ అను సిఖ్ఖుల పుణ్య క్షేత్రమును అమృతసర్ లోని వారి ప్రధాన పుణ్య క్షేత్రమును, ఔరంగాబాదు సమీపమందుగల అజంతా ఎల్లోరా గుహలను దేశ రాజధాని క్రొత్త ఢిల్లీని కలుపుచు నడచును.

సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంMail/Express
స్థితిOperating
ప్రస్తుతం నడిపేవారుIndian Railways/Central Railways
మార్గం
మొదలుHazur Sahib Nanded
ఆగే స్టేషనులు33
గమ్యంAmritsar
ప్రయాణ దూరం2082 km
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12715 / 12716
సదుపాయాలు
శ్రేణులుAC 2 Tier, AC 3 Tier, Sleeper Class, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుAvailable
పడుకునేందుకు సదుపాయాలుAvailable
ఆహార సదుపాయాలుAvailable (Paid)
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్Broad Gauge

బండి సంఖ్య

మార్చు

లోకో వివరాలు

మార్చు
  • హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ జంక్షన్ నడుమ కాజీపేట షెడ్ కు చెందిన WDM-3A రకపు జంట ఇంజన్లు
  • మన్మాడ్ జంక్షన్-అమృత్‌సర్ జంక్షన్ నడుమ గాజియాబాద్ షెడ్ కు చెందిన WAP-7 లేక లూధియానా షెడ్ కు చెందిన WAP-4 రకపు ఇంజన్.

కాలపట్టిక

మార్చు
12715 [1]
హజూర్ సాహిబ్ నాందేడ్-అమృతసర్ సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్
కాలపట్టిక 12716 [2]
అమృతసర్-హజూర్ సాహిబ్ నాందేడ్ సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్
వచ్చు సమయము పోవు సమయము స్టేషను పేరు స్టేషను కోడ్ దూరము (కి.మి) వచ్చు సమయము పోవు సమయము
--:-- 09:30 హజూర్ సాహిబ్ నాందేడ్ CGL 0 09:10 --:--
10:05 10:07 పూర్ణా జంక్షన్ TBM 30.8 08:19 08:20
10:35 10:37 పర్భణి జంక్షన్ MBM 48.7 08:00 08:02
--:-- --:-- జాల్నా PER 66.5 05:58 06:00
18:18 18:20 ఔరంగాబాదు AJJ 129.7 05:08 05:10
18:34 18:35 మన్మాడ్ జంక్షన్ TRT 144.1 04:39 04:40
18:54 18:55 చాలీస్ గాఁవ్ జంక్షన్ EKM 160.3 04:19 04:20
19:03 19:05 జళ్ గాఁవ్ జంక్షన్ PUT 174.4 04:04 04:05
20:00 20:10 భుసావల్ జంక్షన్ RU 197.8 03:30 03:40
20:49 20:50 బుర్హాన్ పుర్ KOU 238.7 02:09 02:10
21:14 21:15 ఖాండ్వా జంక్షన్ RJP 272.5 01:44 01:45
22:13 22:15 ఇటార్సి జంక్షన్ HX 323.3 00:58 01:00
22:48 22:50 భోపాల్ జంక్షన్ YA 362.6 00:14 00:15
23:53 23:55 బినా జంక్షన్ TU 431.5 23:09 23:10
00:19 00:20 లలిత్ పుర్ జంక్షన్ RLO 456 22:49 22:50
00:53 00:55 ఝాన్సి జంక్షన్ GY 479.5 22:20 22:30
02:35 02:40 డబరా DHNE 534.8 21:15 21:20
03:33 03:35 గ్వాలియర్ జంక్షన్ KRNT 588.9 20:10 20:12
04:29 04:30 మురేనా GWD 644.3 19:09 19:10
05:38 05:40 ధోల్ పుర్ జంక్షన్ MBNR 719.6 17:50 17:52
05:57 05:58 ఆగ్రా కంటోన్మెంట్ JCL 737.2 17:36 17:37
07:55 --:-- మథురా జంక్షన్ KCG 825.5 --:-- 16:30
00:19 00:20 ఫరీదాబాదు RLO 456 22:49 22:50
00:53 00:55 హజ్రత్ నిజాముద్దీన్ GY 479.5 22:20 22:30
02:35 02:40 క్రొత్త ఢిల్లీ DHNE 534.8 21:15 21:20
03:33 03:35 పానీపత్ జంక్షన్ KRNT 588.9 20:10 20:12
04:29 04:30 కర్నాల్ GWD 644.3 19:09 19:10
05:38 05:40 కురుక్షేత్ర జంక్షన్ MBNR 719.6 17:50 17:52
05:57 05:58 అంబాలా కంటోన్మెంట్ జంక్షన్ JCL 737.2 17:36 17:37
07:55 --:-- రాజ్ పురా జంక్షన్ KCG 825.5 --:-- 16:30
03:33 03:35 సర్ హింద్ జంక్షన్ KRNT 588.9 20:10 20:12
04:29 04:30 ఖన్నా GWD 644.3 19:09 19:10
05:38 05:40 లుధియానా జంక్షన్ MBNR 719.6 17:50 17:52
05:57 05:58 ఫగ్వాడా జంక్షన్ JCL 737.2 17:36 17:37
18:55 19:00 జలంధర్ సిటి జంక్షన్ KCG 825.5 --:-- 16:3
19:32 19:34 బ్యాస్ జంక్షన్ JCL 737.2 17:36 17:37
20:20 --:-- అమృతసర్ జంక్షన్ KCG 825.5 --:-- 16:3

మూలాలు

మార్చు