నాందేడ్' (మరాఠీ: नांदेड, (Urdu: ناندیڑ), (పంజాబీ: ਨੰਦੇੜ) మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం, నాందేడ్ జిల్లా ముఖ్య పట్టణం. నాందేడ్ సిక్ఖులకు చాలా చారిత్రకమైన స్థలం. అంతేకాక నాందేడ్ అనేక సూఫీ ఆలయాలకు కూడా నెలవు.[2] ఈ నగరం గోదావరి నది ఒడ్డున ఉంది.

హుజూర్ సాహిబ్ నాందేడ్

हज़ुर साहिब नांदेड

(Abchalnagar)
Nanded Railway Station
Nanded Railway Station
ముద్దుపేరు(ర్లు): 
సంస్కృత పండితుల నగరం, గురుద్వారాల నగరం
Country India
రాష్ట్రంమహారాష్ట్ర
ప్రాంతంమరాఠ్వాడా
జిల్లాNanded
Established1610 A.D
పేరు వచ్చినవిధంహుజూర్ సాహిబ్
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంNanded-Waghala Municipal Corporation
 • నిర్వహణNWCMC
విస్తీర్ణం
 • మొత్తం119.80 km2 (46.26 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
362 మీ (1,188 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం550,564 (2,011) [1]
పిలువబడువిధం (ఏక)నాందేడ్‌కర్ (హజూరీ)
భాషలు
 • అధికారికమరాఠీ, హిందీ, పంజాబీ, ఇంగ్లీషు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
431601
టెలిఫోన్ కోడ్02462
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుMH 26
జాలస్థలిwww.nanded.nic.in

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-20. Retrieved 2014-12-23.
  2. "Nanded District - Historical Importance". India.gov.in. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 16 December 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=నాందేడ్&oldid=3798267" నుండి వెలికితీశారు