సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్
(సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
బండి సంఖ్య 12715/12716 సచ్‌ఖండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హజూర్ సాహిబ్ నాందేడ్ అమృతసర్ నడుమ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ మండలముచే నడుపబడు ఒక దినసరి రైలు బండి. ఈ రైలు మహారాష్ట్రమందలి నాందేడ్ అను సిఖ్ఖుల పుణ్య క్షేత్రమును అమృతసర్ లోని వారి ప్రధాన పుణ్య క్షేత్రమును, ఔరంగాబాదు సమీపమందుగల అజంతా ఎల్లోరా గుహలను దేశ రాజధాని క్రొత్త ఢిల్లీని కలుపుచు నడచును.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | Mail/Express |
స్థితి | Operating |
ప్రస్తుతం నడిపేవారు | Indian Railways/Central Railways |
మార్గం | |
మొదలు | Hazur Sahib Nanded |
ఆగే స్టేషనులు | 33 |
గమ్యం | Amritsar |
ప్రయాణ దూరం | 2082 km |
రైలు నడిచే విధం | Daily |
రైలు సంఖ్య(లు) | 12715 / 12716 |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 2 Tier, AC 3 Tier, Sleeper Class, Unreserved |
కూర్చునేందుకు సదుపాయాలు | Available |
పడుకునేందుకు సదుపాయాలు | Available |
ఆహార సదుపాయాలు | Available (Paid) |
బ్యాగేజీ సదుపాయాలు | Available |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | Broad Gauge |
బండి సంఖ్య
మార్చు- 12715- హజూర్ సాహిబ్ నాందేడ్-->అమృత్‌సర్ జంక్షన్
- 12716- అమృత్‌సర్ జంక్షన్ -->హజూర్ సాహిబ్ నాందేడ్
లోకో వివరాలు
మార్చు- హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ జంక్షన్ నడుమ కాజీపేట షెడ్ కు చెందిన WDM-3A రకపు జంట ఇంజన్లు
- మన్మాడ్ జంక్షన్-అమృత్‌సర్ జంక్షన్ నడుమ గాజియాబాద్ షెడ్ కు చెందిన WAP-7 లేక లూధియానా షెడ్ కు చెందిన WAP-4 రకపు ఇంజన్.
కాలపట్టిక
మార్చు12715 [1] హజూర్ సాహిబ్ నాందేడ్-అమృతసర్ సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ |
కాలపట్టిక | 12716 [2] అమృతసర్-హజూర్ సాహిబ్ నాందేడ్ సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ | ||||
వచ్చు సమయము | పోవు సమయము | స్టేషను పేరు | స్టేషను కోడ్ | దూరము (కి.మి) | వచ్చు సమయము | పోవు సమయము |
---|---|---|---|---|---|---|
--:-- | 09:30 | హజూర్ సాహిబ్ నాందేడ్ | CGL | 0 | 09:10 | --:-- |
10:05 | 10:07 | పూర్ణా జంక్షన్ | TBM | 30.8 | 08:19 | 08:20 |
10:35 | 10:37 | పర్భణి జంక్షన్ | MBM | 48.7 | 08:00 | 08:02 |
--:-- | --:-- | జాల్నా | PER | 66.5 | 05:58 | 06:00 |
18:18 | 18:20 | ఔరంగాబాదు | AJJ | 129.7 | 05:08 | 05:10 |
18:34 | 18:35 | మన్మాడ్ జంక్షన్ | TRT | 144.1 | 04:39 | 04:40 |
18:54 | 18:55 | చాలీస్ గాఁవ్ జంక్షన్ | EKM | 160.3 | 04:19 | 04:20 |
19:03 | 19:05 | జళ్ గాఁవ్ జంక్షన్ | PUT | 174.4 | 04:04 | 04:05 |
20:00 | 20:10 | భుసావల్ జంక్షన్ | RU | 197.8 | 03:30 | 03:40 |
20:49 | 20:50 | బుర్హాన్ పుర్ | KOU | 238.7 | 02:09 | 02:10 |
21:14 | 21:15 | ఖాండ్వా జంక్షన్ | RJP | 272.5 | 01:44 | 01:45 |
22:13 | 22:15 | ఇటార్సి జంక్షన్ | HX | 323.3 | 00:58 | 01:00 |
22:48 | 22:50 | భోపాల్ జంక్షన్ | YA | 362.6 | 00:14 | 00:15 |
23:53 | 23:55 | బినా జంక్షన్ | TU | 431.5 | 23:09 | 23:10 |
00:19 | 00:20 | లలిత్ పుర్ జంక్షన్ | RLO | 456 | 22:49 | 22:50 |
00:53 | 00:55 | ఝాన్సి జంక్షన్ | GY | 479.5 | 22:20 | 22:30 |
02:35 | 02:40 | డబరా | DHNE | 534.8 | 21:15 | 21:20 |
03:33 | 03:35 | గ్వాలియర్ జంక్షన్ | KRNT | 588.9 | 20:10 | 20:12 |
04:29 | 04:30 | మురేనా | GWD | 644.3 | 19:09 | 19:10 |
05:38 | 05:40 | ధోల్ పుర్ జంక్షన్ | MBNR | 719.6 | 17:50 | 17:52 |
05:57 | 05:58 | ఆగ్రా కంటోన్మెంట్ | JCL | 737.2 | 17:36 | 17:37 |
07:55 | --:-- | మథురా జంక్షన్ | KCG | 825.5 | --:-- | 16:30 |
00:19 | 00:20 | ఫరీదాబాదు | RLO | 456 | 22:49 | 22:50 |
00:53 | 00:55 | హజ్రత్ నిజాముద్దీన్ | GY | 479.5 | 22:20 | 22:30 |
02:35 | 02:40 | క్రొత్త ఢిల్లీ | DHNE | 534.8 | 21:15 | 21:20 |
03:33 | 03:35 | పానీపత్ జంక్షన్ | KRNT | 588.9 | 20:10 | 20:12 |
04:29 | 04:30 | కర్నాల్ | GWD | 644.3 | 19:09 | 19:10 |
05:38 | 05:40 | కురుక్షేత్ర జంక్షన్ | MBNR | 719.6 | 17:50 | 17:52 |
05:57 | 05:58 | అంబాలా కంటోన్మెంట్ జంక్షన్ | JCL | 737.2 | 17:36 | 17:37 |
07:55 | --:-- | రాజ్ పురా జంక్షన్ | KCG | 825.5 | --:-- | 16:30 |
03:33 | 03:35 | సర్ హింద్ జంక్షన్ | KRNT | 588.9 | 20:10 | 20:12 |
04:29 | 04:30 | ఖన్నా | GWD | 644.3 | 19:09 | 19:10 |
05:38 | 05:40 | లుధియానా జంక్షన్ | MBNR | 719.6 | 17:50 | 17:52 |
05:57 | 05:58 | ఫగ్వాడా జంక్షన్ | JCL | 737.2 | 17:36 | 17:37 |
18:55 | 19:00 | జలంధర్ సిటి జంక్షన్ | KCG | 825.5 | --:-- | 16:3 |
19:32 | 19:34 | బ్యాస్ జంక్షన్ | JCL | 737.2 | 17:36 | 17:37 |
20:20 | --:-- | అమృతసర్ జంక్షన్ | KCG | 825.5 | --:-- | 16:3 |