సతీష్ వ్యాస్ (సంగీత విద్వాంసులు)

సతీష్ వ్యాస్ (జననం: 1952 నవంబర్ 16) భారతీయ సంతూర్ వాద్యకారుడు. ఆయన భారతీయ శాస్త్రీయ గాయకుడు సి. ఆర్. వ్యాస్ కుమారుడు. 1978 నుండి ఆయన శివ కుమార్ శర్మ వద్ద సంతూర్ నేర్చుకున్నారు. ఆయన చెంబూర్ నివసిస్తున్నారు.

ప్రదర్శనలు

మార్చు

పండిట్ సతీష్ వ్యాస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శనలు ఇచ్చారు. అతను 2019 లో కెనడాలోని టొరంటోలోని ఆగా ఖాన్ మ్యూజియం రాగ్-మాలా మ్యూజిక్ సొసైటీ ఆఫ్ టొరంటో కోసం ప్రదర్శన ఇచ్చాడు.[1]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Scintillating Santoor and Agra Gharana Gayaki". Aga Khan Museum (in ఇంగ్లీష్). Retrieved 2020-11-04.
  2. "What's wrong with music being commercialised: Pt Satish Vyas". The Times of India. 2013-02-26. Archived from the original on 2013-07-10.

బాహ్య లింకులు

మార్చు