సతీ అరుంధతి 1968 మార్చి 1 న విడుదలైన తెలుగు సినిమా. కె.వి.మూవీస్ బ్యానర్ కింద జి. కృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు. జమున, అంజలీదేవి, చిత్తూరు వి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అశ్వథామ గుడిమెట్ల సంగీతాన్నందించాడు. [1]

సతీ అరుంధతి
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వి.నందనరావు
తారాగణం జమున,
కాంతారావు
నిర్మాణ సంస్థ కె.వి.మూవీస్
భాష తెలుగు

తారాగణం సవరించు

  • జమున,
  • అంజలీదేవి,
  • చిత్తూరు వి.నాగయ్య,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • కాంతారావు,
  • గీతాంజలి రామకృష్ణ,
  • ఎం.ఆర్.తిలకం, ప్రేమలత,
  • రుక్మిణి,
  • సుచిత్ర,
  • అమర్‌నాథ్,
  • బాలకృష్ణ,
  • వేమూరి రామయ్య,
  • ఉదయకుమార్,
  • లంక సత్యం,
  • రోజారమణి
  • చైల్డ్ ఆర్టిస్ట్: రోజారమణి

సాంకేతిక వర్గం సవరించు

  • దర్శకత్వం: కె.వి. నందనరావు
  • నిర్మాత: జి. కృష్ణా రెడ్డి;
  • సినిమాటోగ్రాఫర్: విజయం, జయరామ రెడ్డి;
  • ఎడిటర్: డి.వాసు;
  • స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల;
  • గీతరచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరధి, మహారధి, బి.ఎల్.ఎన్. ఆచార్య
  • సమర్పణ: సదరన్ మూవీ టోన్;
  • కథ: త్రిపురనేని మహారధి;
  • సంభాషణ: త్రిపురనేని మహారధి
  • గానం: పి. సుశీల, పి. లీల, ఎస్. జానకి, కె. రాణి, టి.ఆర్. జయదేవ్, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఆర్ట్ డైరెక్టర్: కె.ఎస్.ఎన్. మూర్తి;
  • నృత్య దర్శకుడు: వేదాంతం జగన్నాథ శర్మ, కె.ఎస్. రెడ్డి

మూలాలు సవరించు

  1. "Sathi Arundhathi (1968)". Indiancine.ma. Retrieved 2023-01-26.

బాహ్య లంకెలు సవరించు