సతీ తులసి (1959 సినిమా)
సతీ తులసి 1959లో విడుదలైన తెలుగు సినిమా సుజన ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ కుటుంబరావు, వి.శ్రీరామమూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, టి. కృష్ణ కుమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు.[1]
సతీ తులసి (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | చదలవాడ కుటుంబరావు |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, కృష్ణకుమారి, మిక్కిలినేని, పద్మనాభం, ఎ.వి. సుబ్బారావు |
సంగీతం | పామర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సుజనా |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎస్.వరలక్ష్మి
- టి. కృష్ణ కుమారి
- మిక్కిలినేని
- బి. పద్మనాభం
- ఎ.వి. సుబ్బారావు జూనియర్
- కుటుంబరావు
- వై.వి. రాజు
- లక్ష్మయ్య చౌదరి
- రామకోటి
- విశ్వనాథం
- రావులపల్లి
- ప్రభాల
- సత్యం
- భీమ శంకరం
- కె.ఎన్. బాబు
- ఎం. కృష్ణయ్య
- సీతారామయ్య
- మాలతి
- మోహన
- అమర్‌నాథ్
- రామశర్మ
- పెరుమాళ్ళు
- రీటా
- చంద్ర
- విజయలక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: వి.మధుసూధనరావు
- స్టూడియో: సుజన ఫిల్మ్స్
- నిర్మాత: చదలవాడ కుటుంబరావు, పి. శ్రీరామ మూర్తి
- ఛాయాగ్రాహకుడు: జి. దొరై
- ఎడిటర్: సత్యనారాయణ కొల్లి
- స్వరకర్త: పామర్తి
- గీత రచయిత: అరుద్ర, తాండ్ర సుబ్రహ్మణ్యం
- విడుదల తేదీ: మార్చి 7, 1959
- సంభాషణ: తాండ్ర సుబ్రమణ్యం
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, ఆర్. సరోజిని, పి. లీలా, రాణి, పి.ఎస్. వైదేహి, ఎస్.వరలక్ష్మి, పి.సుశీల, మల్లిక్, ఎం.ఎస్. రామరావు
- ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు;
- డాన్స్ డైరెక్టర్: వేణుగోపాల్
- అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు చక్రవర్తి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి
- యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - రచన: తాండ్ర
- యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- వందేశంభుముమాపతిం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: తాండ్ర
- శ్రీరమణా హే శ్రిత కరుణా జగతీమోహన ఖగపతి వాహన - మల్లిక్ - రచన: తాండ్ర
- ఎవరో తానెవరో ఎవరో ఎవరో తానెవరో ఎవరో - ఎస్.వరలక్ష్మి బృందం - రచన:ఆరుద్ర
- తప్పుడు పని చేయకోయ్ ఎప్పుడైన మావయ్యో ముప్పుతిప్పలెట్టినా మచ్చమాపుతానోయ్ - ఆర్.సరోజిని, మాధవపెద్ది సత్యం - రచన: తాండ్ర
- నన్నే పెండ్లాడవలె నా సామీ నన్నే పెండ్లాడవలె - రాణి, లీల, వైదేహి
- ఆశతో చేరినాను మోసము చేయకు మోహనా - పి.సుశీల - రచన:ఆరుద్ర
- ఓ మాతా నమ్మితి నీ పాదమే నా నాథుని కాపాడవే - ఎస్.వరలక్ష్మి - రచన:ఆరుద్ర
- జయమంగళ గౌరీ మాతా భుక్తి ముక్తి ప్రదాయినీ (దండకం) - ఎస్.వరలక్ష్మి - రచన: తాండ్ర
- తొలిజన్మమున నోచినట్టి వ్రతమేదో గాని ఈ జన్మలో ఫలియించెన్ (పద్యం) - ఎస్.వరలక్ష్మి - రచన: తాండ్ర
- అలఘు ప్రాభవ శంఖ చక్ర గద కోదండంబులన్ దాల్చి (పద్యం) - ఎస్.వరలక్ష్మి - రచన: తాండ్ర
- మాతా తులసి మహిమను వెలసి ఈరేడు లోకాలు కాపాడవే - ఆర్.సరోజిని బృందం - రచన:ఆరుద్ర
మూలాలు
మార్చు- ↑ "Sathi Tulasi (1959)". Indiancine.ma. Retrieved 2020-09-05.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ↑ తాండ్ర సుబ్రహ్మణ్యం (1959). 1959-Sati Tulasi-1959. p. 7. Retrieved 26 February 2024.