పామర్తి వెంకటేశ్వరరావు
తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
పామర్తి వెంకటేశ్వరరావు భారతీయ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఇతడు పామర్తి అనే పేరుతో చలామణి అయ్యి సుమారు 50 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు. ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీతం సమకూర్చాడు.
పామర్తి వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | పామర్తి వెంకటేశ్వరరావు |
ఇతర పేర్లు | పామర్తి |
క్రియాశీలక సంవత్సరాలు | 1949-1975 |
ప్రసిద్ధి | తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు |
సినిమాల జాబితా
మార్చుఇతడు సంగీత దర్శకుడిగా, నేపథ్యగాయకుడిగా పనిచేసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా[1]:
నేపథ్య గాయకుడిగా
మార్చుక్ర.సం. | విడుదల సంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీత దర్శకుడు | సహ గాయకులు |
---|---|---|---|---|---|
1 | 1949 | గుణసుందరి కథ | అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం | ఓగిరాల రామచంద్రరావు | రేలంగి |
2 | 1950 | అదృష్టదీపుడు | ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి | అద్దేపల్లి రామారావు | |
3 | 1952 | పెళ్ళి చేసి చూడు | ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి | ఘంటసాల | జి.వరలక్ష్మి, జిక్కి |
4 | 1961 | కత్తిపట్టిన రైతు | గాలానికి పడిందయా గిరగిరా | పామర్తి | ఘంటసాల, స్వర్ణలత |
5 | 1961 | విప్లవస్త్రీ | స్కందా మా పాలి దొరా కానుకలనూ పూని కొల్చేము | పామర్తి | |
6 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా శరశరణైక | పామర్తి | |
7 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే నీవు శాంతమూర్తివి | పామర్తి | |
8 | 1963 | కొడుకులు కోడళ్లు | ఓ భాయి ఓ భాయి .. కాలం అంతా లోపాల చేత | పామర్తి | మాధవపెద్ది, చక్రవర్తి బృందం |
సంగీత దర్శకుడిగా
మార్చుక్ర.సం. | విడుదల సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | గాయనీగాయకులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | 1957 | తలవంచని వీరుడు | పి.పుల్లయ్య | ఘంటసాల, పి.లీల, జిక్కి, ఎం.ఎల్.వసంతకుమారి | జి.రామనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
2 | 1959 | గాంధారి గర్వభంగం | రాజా ఠాగూర్ | ఘంటసాల, రావు బాలసరస్వతీ దేవి | సుధీర్ ఫడ్కేతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
3 | 1959 | సతీ తులసి | వి.మధుసూదనరావు | ఘంటసాల, ఎస్.వరలక్ష్మి, మాధవపెద్ది, ఆర్.సరోజిని, పి.లీల, రాణి, వైదేహి, పి.సుశీల, మల్లిక్, ఎమ్మెస్ రామారావు | |
4 | 1959 | స్త్రీ శపథం | టి.ఆర్.రఘునాథ్ | ఘంటసాల, పి.లీల, జిక్కి, పి.సుశీల, మాధవపెద్ది, లక్ష్మి | |
5 | 1960 | కార్మిక విజయం | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పిఠాపురం, అప్పారావు | |
6 | 1960 | దేసింగురాజు కథ | టి.ఆర్.రఘునాథ్ | ఘంటసాల, పి.లీల, ఎం.ఎల్.వసంతకుమారి, మాధవపెద్ది | |
7 | 1960 | వీరజగ్గడు | చంద్రకాంత్ | పి.సుశీల, ఎ.పి.కోమల, ఎ.ఎం.రాజా, జిక్కి | |
8 | 1961 | కత్తిపట్టిన రైతు | ఎ.ఎస్.ఎ.స్వామి | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పామర్తి, స్వర్ణలత | |
9 | 1961 | పాపాల భైరవుడు | జి.ఆర్.నాథన్ | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, కె.అప్పారావు, పి.సుశీల, పి.లీల, రాణి, వైదేహి, స్వర్ణలత, రామం | |
10 | 1961 | మదన మంజరి | జసూభాయి త్రివేది | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, కె.అప్పారావు,రాణి, పి.సుశీల, జిక్కి | సర్దార్ మల్లిక్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
11 | 1961 | విప్లవస్త్రీ | ఎం.ఎ.తిరుముగం | మాధవపెద్ది, స్వర్ణలత, ఘంటసాల, పి.సుశీల, వైదేహి, శీర్గాళి గోవిందరాజన్, పామర్తి | |
12 | 1961 | వీర సామ్రాజ్యం | డి.యోగానంద్ | ||
13 | 1962 | దశావతారములు | బి.ఎస్.రంగా | ఘంటసాల, పి.లీల, ఎస్.జానకి, కె.అప్పారావు, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి | |
14 | 1962 | విచిత్ర వీరుడు | బి.ఆర్.పంతులు | టి.జి.లింగప్పతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
15 | 1962 | వీరపుత్రుడు | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, సుశీల, మాధవపెద్ది | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
16 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | అరూర్ పట్టాభి | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె.అప్పారావు, కె.రాణి, పామర్తి | |
17 | 1962 | స్త్రీ జీవితం | ఆర్.ఎస్.మణి | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె.అప్పారావు, కె.రాణి, జిక్కి | టి.చలపతిరావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
18 | 1963 | కొడుకులు కోడళ్లు | ఎ. భీమ్‌సింగ్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, కె.చక్రవర్తి, పామర్తి | |
19 | 1963 | నరాంతకుడు | టి.ఆర్.రామన్న | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, కె.రాణి, కె.జమునారాణి, స్వర్ణలత, సునంద | |
20 | 1963 | మహాభారతము | రామచంద్ర ఠాకూర్ | పి.లీల, కె.అప్పారావు, ఘంటసాల, మాధవపెద్ది, హైమావతి | |
21 | 1963 | శ్రీ తిరుపతమ్మ కథ | బి.ఎస్. నారాయణ | ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం, పి.లీల, మాధవపెద్ది, జిక్కి | బి.శంకర్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
22 | 1964 | కలియుగ భీముడు | మహ్మద్ హుస్సేన్ | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, పి.లీల | |
23 | 1964 | దొంగను పట్టిన దొర | ఎం. ఏ. తిరుముగం | ఘంటసాల, సుశీల | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
24 | 1964 | బభ్రువాహన | సముద్రాల రాఘవాచార్య | - ఘంటసాల, మాధవపెద్ది, మల్లికార్జునరావు, పి.లీల, పి.సుశీల | |
25 | 1965 | ఉక్కు మనిషి | శ్రీరామ్ | ||
26 | 1965 | మారని మనసులు | సి.వి.శ్రీధర్ | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
27 | 1965 | ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు | డి.యోగానంద్ | ఘంటసాల, పి.సుశీల | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
28 | 1965 | సింగపూర్ సిఐడి | దాదా మిరాసి | ఘంటసాల, పి.సుశీల | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
29 | 1966 | ఎవరాస్త్రీ? | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, పి.లీల | |
30 | 1966 | కత్తిపోటు | వై.ఆర్.స్వామి | పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్ | |
31 | 1966 | దైవ శాసనం | ఎ.పి.నాగరాజన్ | ||
32 | 1966 | సర్వర్ సుందరం | కృష్ణన్ - పంజు | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
33 | 1967 | నువ్వే | టి.ఆర్.రామన్న | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
34 | 1967 | పెళ్ళంటే భయం | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, టి.ఎం.సౌందరరాజన్, శిర్కాళి గోవిందరాజన్ | |
35 | 1967 | హంతకుని హత్య | జె.పి.చంద్రబాబు | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
36 | 1968 | దోపిడీ దొంగలు | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
37 | 1968 | ముద్దు పాప | కె.ఎస్.గోపాలకృష్ణ | పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, విజయదుర్గ, ఎస్.ఉమ, ఘంటసాల, టి.ఎం. సౌందర్‌రాజన్, బి. గోపాలం, పి. లీల | |
38 | 1969 | కొండవీటి సింహం | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
39 | 1969 | డ్రైవర్ మోహన్ | పి.నీలకంఠన్ | ||
40 | 1969 | రాజ్యకాంక్ష | జి.విశ్వనాథ్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.లీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎ.పి.కోమల | వేదాతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
41 | 1971 | గూఢచారి 003 | సి.పి.జంబులింగం | ఎస్.డి.బాబూరావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
42 | 1971 | మేమే మొనగాళ్లం | సి.పి.జంబులింగం | ||
43 | 1971 | సికింద్రాబాద్ సి.ఐ.డి. | పి.ఎ.థామస్ | ||
44 | 1972 | ప్రాణ స్నేహితుడు | ఎం.ఎ.తిరుముగం | ||
45 | 1973 | పూల మాల | పి.వసంతకుమార్ రెడ్డి | ఘంటసాల,సుశీల | |
46 | 1973 | లోకం మారాలి | కె. బాలచందర్ | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
47 | 1975 | అమ్మ | ఎమ్. ఎస్. ఎన్. మూర్తి | ఘంటసాల, పి.సుశీల,ఎస్.జానకి,వి.రామకృష్ణ,పి.లీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సుసర్ల దక్షిణామూర్తితో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Pamarthy". ఇండియన్ సినిమా. Retrieved 6 January 2024.