సతీ సక్కుబాయి (1954 సినిమా)
'సతీ సక్కుబాయి'1954 డిసెంబర్ 25 న విడుదలైన తెలుగు చలన చిత్రం.కడారు నాగభూషణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోఎస్.వరలక్ష్మి, కల్యాణం రఘరామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు , కన్నాంబ మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు సమకూర్చారు.
సతీ సక్కుబాయి (1954 సినిమా) (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కడారు నాగభూషణం |
---|---|
తారాగణం | ఎస్.వరలక్ష్మి, కల్యాణం రఘురామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు |
నేపథ్య గానం | ఎస్.వరలక్ష్మి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చుఎస్.వరలక్ష్మి
పసుపులేటి కన్నాంబ
కల్యాణం రఘరామయ్య
చిలకలపూడి సీతారామాంజనేయులు
పి.సూరిబాబు
రేలంగి వెంకట్రామయ్య
కనకం
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కడారు నాగభూషణం
సంగీతం: ఓగీరాల రామచంద్రరావు
నిర్మాణ సంస్థ: శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ
నేపథ్య గానం. కల్యాణం రఘురామయ్య , ఎస్. వరలక్ష్మి
విడుదల:25:12:1954.
పాటల జాబితా
మార్చు1.కృష్ణా పోబోకుమా పరమాత్మ పరంథమా పోబోకుమా , గానం.కల్యాణం రఘురామయ్య
2.భక్త మణికి నిర్భంధం తొలగెన్ బ్రహ్మనంద మహా, గానం.కల్యాణం రఘురామయ్య
3.అతుకైన బ్రతుకెందుకురా సిసలైన బ్రతుకు ఉంటే,
4.రాదేలా కరుణా ఈ దాసిపై కృష్ణా భరియీంప తరమే
5.కరుణాల్ లోల కమలకాంత మహితా కామితార్థదాత,
6.గంజ లందియలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయరా గోపాల
7.నమామి కృష్ణా మురళీ నవమోహనాంగ మురళీ,
8.నిజం బెరుగుమా అజేంద్రాధులకైన సాధ్యమా,
9.నిన్నే నా మదిలో నిలిపితిరా కృష్ణా నన్నీదాసినిగా,
10.నీ దయ రాదుగా నాపైని నిగమ వినుత నిన్నే నమ్మినాను,
11.నీ పదములనింక నేనీడునజాల కాపాడరా గోపాలబాల,
12 పండరీనాథా కనపడినావా బ్రతికితి నేనిక ప్రభు,
13.మనసా మమతలలో బడకుమా పండరీపురీసునీ
14.మోహన మురళీ మ్రోయీంపవోయీ మోడులు చిగురింప,
15.యశోదా నందనా మోహనా అజవందిత చరణా,
16.రంగా రంగా రంగాయనుడీ మంగళకారుడగు పాండురంగని,
17.రావే రావే ముద్దులగుమ్మా రావే మోహిని ,
18.వచ్చినాడవా నా తండ్రి భక్తురాలి మొరలు వీనుల ,
19.విషయ వాంఛలను వేరు సేయుమా విష్ణు భజనము
20. సి సీ దుఃఖమయమౌ, నా జీవితం బింకేల కాసింత,
పద్యాలు
మార్చు1.కనగా నెక్కడనగ్రహారము మరింకన్ పండరీపట్టణ ,
2.ఎన్నో యేండ్లు గతించిపోయినవిగాని
3.కలయో వైష్ణవమాయాయో ఇతర సంకల్పార్థమో,
4.కోడలయ్యేను కృష్ణుడు కోర్కెధీర సేవలోనరించే,
5.దారుకాశ్రమమందు తాప బృందంబు వలపింప ,
6.పాలు ద్రావితినంచు పట్టి రోటికిగట్టే నందుని ఇల్లాలు,
7.పాల్ద్రావి పూతన ప్రాణమల్లనదీసే అవలీల గోవర్ధనాద్రి,
8.వరసతి సక్కుబాయి నిజభక్త శిఖామణి
9.శౌరినేలేను భార్యగా సాంబశివుడు మున్ను క్షణకాల,
10.శ్రీరుక్మిణి కేశవ నారద సంగీత లోలా,
11.శతృచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య,(శ్లోకం).
మూలాలు
మార్చు1.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |