సత్యభామ విశ్వవిద్యాలయం
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం సత్యభామ విశ్వవిద్యాలయం . జెప్పియార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ గా 1988లో ఇది స్థాపించబడింది, దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్ ప్రారంభించారు. ఇది గతంలో సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సిస్ట్-SIST) గా పిలవబడేది. ఈ విశ్వవిద్యాలయానికి ఎం.జి.రామచంద్రన్ హయాంలోని పూర్వ రాజకీయవేత్త జెప్పియార్ నేతృత్వం వహిస్తున్నారు. ఇది ఒక క్రిస్టియన్ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ కళాశాలను జూలై 16, 2001 న 'డీమ్డ్ యూనివర్సిటీ' గా, యుజిసి చట్టం సెక్షన్ 3 కింద 13 సెప్టెంబర్ 2006 న 'యూనివర్సిటీ' గా ప్రకటించింది. 2010 విశ్వవిద్యాలయం వెబ్ ర్యాంకింగ్ వెబ్సైట్ ప్రకారం చెన్నై లోని విశ్వవిద్యాలయాల జాబితాలో "సత్యభామ" 5 వ స్థానంలో నిలిచింది. ఔట్లుక్ ఇండియా ద్వారా వెలువడిన ఇటీవల నివేదికలో భారతదేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో సత్యబామ విశ్వవిద్యాలయం 86 వ స్థానంలో ఉంది.
சத்யபாமா பல்கலைக்கழகம் | |
పూర్వపు నామములు | సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, సత్యభామ ఇంజినీరింగ్ కాలేజ్ |
---|---|
నినాదం | న్యాయం, శాంతి, విప్లవం |
రకం | ప్రైవేట్ విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1988[1] |
అనుబంధ సంస్థ | రోమన్ కాథలిక్ (లాటిన్ చర్చి) |
ఛాన్సలర్ | జెప్పియార్ |
వైస్ ఛాన్సలర్ | డాక్టర్.బి.షీలా రాణి |
డీన్ | టి.శశిప్రభ |
డైరక్టరు | మేరీ జాన్సన్, మేరియాజీనా జాన్సన్ |
రిజిస్ట్రార్ | ఎస్. ఎస్. రావ్ |
విద్యాసంబంధ సిబ్బంది | 528[2] |
నిర్వహణా సిబ్బంది | 67[2] |
విద్యార్థులు | 12000[2] |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం 12°52′23″N 80°13′19″E / 12.87306°N 80.22194°E |
కాంపస్ | సబర్బన్ (శివారు), 350 ఎకరాలు (1,400,000 మీ2) [2] |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం) "యుజిసి", ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ "ఎఐసిటిఇ" |
క్రీడలు | బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్, కుస్తీ, హాకీ. |
జాలగూడు | www.sathyabamauniversity.ac.in |
దస్త్రం:Sathyabama logo.png |
ప్రదేశం
మార్చుచెన్నైలో అడయార్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో షోలింగనల్లూర్ శివారులో ఈ విశ్వవిద్యాలయం ఉంది. ఇది 350 ఎకరాల విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంది. ఈ విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ సాలై (గతంలో పాత మహాబలిపురం రోడ్ అని పిలవబడేది, ప్రముఖంగా ఐటి కారిడార్ అని కూడా పిలుస్తారు) పక్కన ఉంది. ఇక్కడకు ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) ద్వారా చేరుకోవచ్చు.
అక్రిడిటేషన్, సర్టిఫికేషన్
మార్చుసత్యభామ విశ్వవిద్యాలయంనకు A గ్రేడ్ తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గుర్తింపు నిచ్చింది. ఈ విశ్వవిద్యాలయం ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందింది.
విద్యా విభాగాలు
మార్చుసత్యబామ విశ్వవిద్యాలయం క్రింది శిక్షణా విభాగాలను కలిగి ఉంది.[3]
- Department of Computer Science and Engineering
- Department of Information Technology
- Department of Electrical and Electronics Engineering
- Department of Electronics and Communication Engineering
- Department of Electronics and Telecommunication Engineering
- Department of Electronics and Control Engineering
- Department of Electronics and Instrumentation Engineering
- Department of Electronic Science
- Department of Mechanical Engineering
- Department of Automobile Engineering
- Department of Mechanical and Production Engineering
- Department of Aeronautical Engineering
- Department of Civil Engineering
- Department of Business Administration
- Department of Chemical Engineering
- Department of Bio-Technology
- Department of Bio-Medical Engineering
- Department of Bio-Informatics
- Department of Architecture
- Department of Computer Applications
- Department of Electronic Sciences
- Department of Biosciences
- Department of English, Maths, Physics, Chemistry
- Department of Visual Communication
- Department of Hotel Management
- Department of Hospitality Management
- Department of Education
- Department of Dental Sciences
పని నిపుణులు తమ కెరీర్ వృద్ధిని మెరుగుపరచుకోవడానికి ప్రధాన శాఖలలో B.E డిగ్రీని పార్ట్ టైంగా (యుజిసి చట్టం 1956 క్రింద) (వారాంతపు తరగతులు) ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది.
సత్యభామ విశ్వవిద్యాలయం అదనంగా అందిస్తున్న మాస్టర్స్ డిగ్రీ కోర్సులు ఈ క్రింద ఉన్నాయి:
- M.E. - Computer Science and Engineering
- M.E. - Power Electronics
- M.E. - Embedded Systems
- M.E. - Applied Electronics
- M.E. - Electronics and Control Engineering
- M.E. - Thermal Engineering
- M.E. - Computer Aided Design
- M.E. - Structural Engineering
- M.E. - Environmental Engineering
- M.Tech - Information Technology
- M.Tech - VLSI Design
- M.Tech - NanoTechnology
- M.Tech - BioTechnology
- M.Tech - BioInformatics
- M.Tech - Medical Instrumentation
- M.Arch - Building Sciences
- M.B.A - Master of Business Administration
- M.Sc - BioTechnology
- M.Ed
- MCA
- అన్ని అధ్యయన శాఖలలో Ph.D
ర్యాంకులు
మార్చుది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (nirf) ఆధారం గా 2023వ సంవత్సరపు ర్యాంకింగులో మొత్తం భారతదేశ వ్యాప్తం గా 84వ ర్యాంకు పొందింది ,[4] మొత్తం విశ్వవిద్యలయల మధ్య 51వ ర్యాంకు పొందింది [5], ఇంజనీరింగ్ లో 66వ ర్యాంకు పొందింది [6].
మూలాలు
మార్చు- ↑ "About Sathyabama University". Sathyabama University. 2009. Retrieved 21 January 2010.
- ↑ 2.0 2.1 2.2 2.3 "NAAC Peer Team Draft Report of 2006". NAAC Peer Team. 25–27 September 2006. Archived from the original on 12 జనవరి 2016. Retrieved 21 January 2010.
- ↑ "Departments at Sathyabama University". Sathyabama University. 2009. Retrieved 21 January 2010.
- ↑ "ఓవరాల్ ర్యాంకింగ్".
- ↑ "అమొంగ్ ఉనివెర్సితిఎస్".
- ↑ "ఇంజనీరింగ్ ర్యాంకు".