సత్యరాజా పూర్వ దేశయాత్రలు

సత్యరాజా పూర్వ దేశయాత్రలు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వ్రాసిన గ్రంథము.[1] ఈయన తెలుగు భాషలో మొట్ట మొదటి నవల రచయిత.

సత్యరాజా పూర్వ దేశయాత్రలు మొదటి పేజీ

నేపథ్యం

మార్చు

ఈ నవలను స్విఫ్ట్ వ్రాసిన గలివర్ ట్రావెల్స్ యొక్క ప్రేరణతో ఆయన వ్రాసారు.[2] ఈ గ్రంథములో వీరేశలింగం హిందూ జీవనం, ఆలోచనలను ప్రతిబింబించే విధంగా వ్రాసారు. ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు నవలలు వ్రాసే ఏకైక వ్యక్తి వీరేశలింగం.జునాథóన్‌ స్విఫ్ట్‌ రాసిన 'గలివర్సు ట్రావెల్సు'ను అనుసరించి సత్యరాజా పూర్వ దేశయాత్రలు'గా ప్రకటించారు. తిరిగి ఇది ఇంగ్లీషు, కన్నడ భాషలలోకి అనువదింపబడింది.[3]

ఈ నవల రెండు విభాగాలలో ఉంటుంది. మొదటి భాగము "అడుమడయాళం", రెండవ భాగం " లంకాద్వీపం".

మూలాలు

మార్చు
  1. Reality and Realism: A Sociological Study of Telugu Novel
  2. "A Sociological Study of Telugu Novel" (PDF). Dr. M. Sreedevi. Retrieved 2012-10-05.
  3. తెలుగు నాటక రంగానికి ఆద్యుడు కందుకూరి[permanent dead link]

ఇతర లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: