సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనం

(సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము నుండి దారిమార్పు చెందింది)
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

సత్యాదిత్య చోళుడు మాలెపాడు గ్రామంలో సుమారు సా.శ. 725 నాడు వేయించిన శాసనం. తన కులగోత్రాలను, తండ్రితాతల పేర్లు దీనిలో రాయించాడు. తను చోళ మహారాజాధిరాజ పమేశ్వరుడని, విక్రమాదిత్యుని పుత్రుడైన శక్తికుమారుడి కొడుకైన (రెండవ) విక్రమాదిత్యుని కొడుకునని, కాశ్యపగోత్రమునకు చెందిన వాడని చెప్పుకున్నాడు.

చరిత్ర

మార్చు

సత్యాదిత్య చోళుడు మాలెపాడు గ్రామంలో సుమారు సా.శ. 725 నాడు వేయించిన శాసనం. తన కులగోత్రాలను, తండ్రితాతల పేర్లు దీనిలో రాయించాడు. తను చోళ మహారాజాధిరాజ పరమేశ్వరుడని, విక్రమాదిత్యుని పుత్రుడైన శక్తికుమారుడి కొడుకైన (రెండవ) విక్రమాదిత్యుని కొడుకునని, కాశ్యపగోత్రమునకు చెందిన వాడని చెప్పుకున్నాడు.[1]

శాసన పాఠ్యం

మార్చు

మొదటి వైపు

  1. అ స్వస్తిశ్రీ చోఱమ
  2. హా రాజాధిరాజ ప
  3. త్యశక్తి కొమర వి
  4. క్రమాదితుల కొడుకు
  5. [ళ్ళ్]కాశ్యపగోత్ర
  6. [న్డు (ఇక్కడ డవత్తును θగా చదవాలి]శతదిన్డు (ఇక్కడ డవత్తును θగా చదవాలి) శిద్ది
  7. [వే]యురేనాణ్డు ఏఱు[వే]
  8. [ళు] ఏళుచు[న్డి] (ఇక్కడ డవత్తును θగా చదవాలి) కొను
  9. [ఱి]పాఱ రేవళ
  10. మ్మ೯కాశ్యపగో
  11. త్రి (త్రు) నికి ఇచ్చిన
  12. [- -]చిఱుంబూరి ఉత్త
  13. [- -]శ తూపు೯నదిశ
  14. [- -]డు జుగ్గి పొలగ[రు]
  15. సుసక్షిణదిశ[ర]
  16. [-]గ్గాపాఱ[-]

రెండవ వైపు 18. ఏనుమఱుత్రుగా

19.ను తాగిరి[||*]దేని
20.సల్పిన వానికి
21.వేగుద్లుము వేసె
22.ఱువుళు వేవాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)
23.ద్లు నిలిపిన పుణ్య
24.ంబు దీనికి వక్రంబు
25.వచ్చు వన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)పుత్రన
26.ద్య స్త్రీ వద్య గోవ
27.ద్య వ ఞాచమహా
28.పాతక ఞాచెసిన
29.వానిలోక[ంజ]
30.న్వాన్డుల(ఇచట డవత్తునుθగా చదవాలి)

శాసన వివరణ

మార్చు

ఇది దాన శాసనం.

  • దానాన్ని ఇచ్చిన వారు : సత్యాదిత్య చోళుడు
  • దాన స్వీకర్త:కాశ్యప గోత్రానికి చెందిన రేవశర్మ అను బ్రాహ్మణుడు
  • దానం ఇచ్చినది : చిఱుంబూరు మన్నగు సీమలు హద్దులుగా వున్న ఒక గ్రామం

ఇదే శాసనంలో వేయిగ్రామాలున్న సీమ సిద్దవటము, ఏడువేల గ్రామాలున్న సీమ రేనాడు రెండింటిని కలిపి రాజ్యము చేస్తున్నట్లు పేర్కొన్నాడు.[1]

పరిశోధన

మార్చు

ఈ శాసన పాఠ్యం ఎపి.ఇండికా XI - పుట 345లో పొందుపరచబడింది.[1]

లిపి, భాష

మార్చు

ప్రాధాన్యత, ప్రాచుర్యం

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 జి, పరబ్రహ్మ శాస్త్రి (1978). "సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము". తెలుగు శాసనాలు.