సనా మక్బుల్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2014లో తెలుగు సినిమా దిక్కులు చూడకు రామయ్యతో సినీ రంగంలోకి అడుగుపెట్టి[2], ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో పోటీదారుగా పాల్గొని, 7వ స్థానంలో నిలిచింది.[3]

సన మక్బుల్
జననం
సనా ఖాన్

(1993-06-13) 1993 జూన్ 13 (వయసు 30)[1]
వృత్తిసినిమా నటి
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విష్
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11

జననం మార్చు

సనా మక్బుల్ 1993 జూన్ 13న మహారాష్ట్ర రాష్ట్రం, ముంబైలో సనా ఖాన్‌గా జన్మించింది.[4] ఆమె 2014లో తన పేరును సనా మక్బుల్ ఖాన్‌గా మార్చుకుంది.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు.
2014 దిక్కులు చూడకు రామయ్య సంహిత తెలుగు [6]
2017 రంగూన్ నటాషా తమిళం
మామా ఓ చందమామా తెలుగు

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2009 MTV స్కూటీ తీన్ దివా పోటీదారు
2010 ఇషాన్: సప్నో కో ఆవాజ్ దే సారా [7]
2011 కితాని మొహబ్బత్ హై 2 షెఫాలీ
2011–2012 ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? లావణ్య కశ్యప్ [8]
2012 అర్జున్ రియా ముఖర్జీ [7]
2017–2018 ఆదత్ సే మజ్బూర్ రియా టూతేజా [9]
2019 విష్ డా. అలియా సన్యాల్ [10]
2021 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11 పోటీదారు 7వ స్థానం (సెమీఫైనలిస్ట్) [11]

మ్యూజిక్ వీడియోలు మార్చు

సంవత్సరం పేరు గాయకులు మూలాలు
2019 ఖేలేగీ క్యా? గజేంద్ర వర్మ [12]
సైకో దేవ్ నేగి [13]
2020 గాలన్ ఇషాన్ ఖాన్ [14]
2022 ఏక్ తూ హాయ్ తో హై స్టెబిన్ బెన్ [15]

మూలాలు మార్చు

 1. "Khatron Ke Khiladi 11 contestants celebrate Sana Makbul's 28th birthday in Cape Town". India Today. Retrieved 20 September 2021.
 2. The Times of India (15 January 2017). "Sana Makbul to debut in Tollywood". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
 3. The Hindu (14 September 2014). "Smile on" (in Indian English). Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
 4. "PHOTOS: Birthday girl Sana Makbul looks adorable as she celebrates her special day with cupcakes". Pinkvilla. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 15 June 2021.
 5. "Exclusive – Here's why Sana Khan added father's name to hers". The Times of India. Retrieved 10 May 2020.
 6. "All you need to know about the stunning Sana Makbul". DNA India. Retrieved 10 February 2022.
 7. 7.0 7.1 "Who is Sana Makbul?". DNA India. Retrieved 10 February 2022.
 8. "Iss Pyaar Ko Kya Naam Doon actress Sana Makbul confirms participation in KK11 : Bollywood Hungama". Bollywood Hungama. 3 May 2021. Retrieved 10 February 2022.
 9. Maheshwri, Neha. "Onscreen sister from 'Aadat Se Majboor' Sana Makbul says the news has still not sunk in – Times of India". The Times of India. Retrieved 10 February 2022.
 10. "Sana Makbul Khan talks about her character in 'Vish' | TV – Times of India Videos". The Times of India. Retrieved 10 February 2022.
 11. "Khatron Ke Khiladi 11: Sana Makbul apologises to fans for disappointing them after eviction". indiatvnews.com. 13 September 2021. Retrieved 10 February 2022.
 12. "Khelegi Kya Sung By Gajendra Verma – Times of India". The Times of India. Retrieved 10 February 2022.
 13. "Dev Negi to release his non-film song on January 7". India Today. Retrieved 10 February 2022.
 14. "Punjabi Song 'Gallan' Sung by Ishaan Khan". The Times of India. Retrieved 10 February 2022.
 15. Ek Tu Hi Toh Hai – Stebin Ben – JioSaavn, 9 February 2022, retrieved 10 February 2022

బయటి లింకులు మార్చు