సప్తగిరి ఎక్స్‌ప్రెస్
సప్తగిరి ఎక్స్ ప్రెస్ దక్షిణ రైల్వేచే నడుపబడు ఎక్స్ ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ మఱియు తిరుపతి స్టేషనులను కలుపును. ఇది దాని నిర్ణీత ప్రయాణ దూరమును, అనగా, 149 కి.మీ. (93 మై.) 3 గంటల 15 నిమిషాలు సమయ కాలములో చేరును.
దస్త్రం:Chennai Tirupati Sapthagiri Express.jpg | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ | ||||
గమ్యం | తిరుపతి ప్రధానం | ||||
ప్రయాణ దూరం | 149 కి.మీ. (93 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 3 గం. 15 ని. | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 16057/16058 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి చైర్ కార్, రెండవ తరగతి సిట్టింగ్, నిబంధనలు లేని (జనరల్) | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
సాంకేతికత | |||||
వేగం | 45 km/h (28 mph) | ||||
|
విశేషములు
మార్చుఇవి కూడా చూడండి
మార్చు- దక్షిణ మధ్య రైల్వే రైళ్లు
మూలాలు
మార్చు