రేణిగుంట
ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం లోని జనగణన పట్టణం
రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
పరిశ్రమలుసవరించు
- అమరరాజా బ్యాటరీలు
- ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
- చక్కెర కర్మాగారం
- రసాయన పరిశ్రమలు
- విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
- రైల్వే క్యారేజి షాప్
- తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.
ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిత్రమాలికసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- https://web.archive.org/web/20080602175325/http://www.maavooru.org/Place.aspx?TID=10&DID=23&SID=28
- https://web.archive.org/web/20080521035013/http://www.signalbox.org/overseas/india/renigunta.htm
- https://web.archive.org/web/20080523151734/http://www.fallingrain.com/world/IN/2/Renigunta.html
- https://web.archive.org/web/20080620115440/http://www.scrailway.gov.in/web/scr_map/renigunta.htm