సప్తాశ్వాలు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సూర్యుని రధమునకు గరుడుని అన్న అనూరుడు సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.
- సప్తాశ్వ రధమారూఢమ్
- ప్రచండం కాశ్యపాత్మజమ్
- శ్వేత పద్మ ధరం దేవమ్
- తం సూర్యం ప్రణమామ్యహమ్
సప్తాశ్వాల పేర్లు:
- గాయత్రి
- బృహతి
- ఉష్ణిక్
- జగతి
- త్రిష్టుప్
- అనుష్టుప్
- పంక్తి
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |