సబ్బవరం మండలం

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా లోని మండలం

సబ్బవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనకాపల్లి జిల్లా మండలాల్లో ఒకటి. సబ్బవరం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°47′24″N 83°07′23″E / 17.79°N 83.123°E / 17.79; 83.123
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంసబ్బవరం
Area
 • మొత్తం193 km2 (75 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం67,334
 • Density350/km2 (900/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 67,334 మంది ఉండగా,వారిలో పురుషులు 34,072 మంది కాగా స్త్రీలు 33,262 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బంగారమ్మపాలెం
  2. సిరసపల్లి అడ్డూరు
  3. రాయపురం అగ్రహారం
  4. టెక్కలిపాలెం
  5. వంగలి
  6. అంతకపల్లి
  7. అయ్యన్నపాలెం
  8. ఎల్లుప్పి
  9. బోడువలస
  10. గుల్లిపల్లి
  11. మొగలిపురం
  12. సబ్బవరం
  13. గోటివాడ
  14. గాలి భీమవరం
  15. లగిసెట్టిపాలెం
  16. ఆరిపాక
  17. నల్లరేగులపాలెం
  18. నారపాడు
  19. బాటజంగాలపాలెం
  20. పైడివాడ అగ్రహారం
  21. పైడివాడ
  22. యెరుకనాయుడుపాలెం
  23. అసకపల్లి
  24. ఇరువాడ
  25. అమృతాపురం
  26. చింతగట్ల అగ్రహారం
  27. గొల్లలపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు