సమతా క్రాంతి దళ్
భారతదేశంలో రాజకీయ పార్టీ
సమతా క్రాంతి దళ్ అనేది ఒడిషా లోని రాజకీయ పార్టీ.[1][2] బ్రజా కిషోర్ త్రిపాఠి 2013 మే 13న ఈ పార్టీని స్థాపించాడు.[3] భారత ఎన్నికల సంఘం ఈ సమతా క్రాంతి దళ్ పార్టీకి 'కత్తెర' గుర్తును కేటాయించింది.[4]
సమతా క్రాంతి దళ్ | |
---|---|
Chairperson | బ్రజా కిషోర్ త్రిపాఠి |
స్థాపన తేదీ | 13 మే 2013 |
ప్రధాన కార్యాలయం | భుబనేశ్వర్ |
రాజకీయ విధానం | సామాజిక ప్రజాస్వామ్యం |
రంగు(లు) | నీలం |
శాసన సభలో స్థానాలు | 0 / 147
|
2014 ఎన్నికలకు ముందు బిజెపి ఎస్‌కెడితో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. బిజెపికి చెందిన అరుణ్ జైట్లీ త్రిపాఠితో సంప్రదింపులు జరిపారు, అయితే ఎటువంటి అంగీకారం కుదరలేదు. సమతా క్రాంతి దళ్ లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. 2014 ఒడిశా విధానసభ ఎన్నికలలో పార్టీ బీరమిత్రపూర్‌లోని ఏకైక స్థానాన్ని గెలుచుకుంది.[5]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Former Lok Sabha MP Braja Tripathy floats political party". Odisha Reporter. Archived from the original on 18 April 2014. Retrieved 18 April 2014.
- ↑ "Braja Tripathy floats Samata Kranti Dal". The Pioneer. Retrieved 18 April 2014.
- ↑ "Samata Kranti Dal launched on Akshaya Tritiya". The Hindu.
- ↑ "No 'Broom' Yet for Aam Aadmi Party". Indian Express. Archived from the original on 23 March 2014. Retrieved 18 April 2014.
- ↑ Times of India. Samata Kranti Dal to go alone, blow to BJP
- ↑ Sharma, Unnati (2022-12-03). "After reclaiming mashaal for UP civic polls, Samata Party says will move SC for old symbol". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-05.