సమతా దాస్

బెంగాలీ సినిమా నటి.

సమతా దాస్, బెంగాలీ సినిమా నటి.[1] బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వంలో జాతీయ అవార్డు పొందిన మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002) సినిమాలో లతి పాత్రతో గుర్తింపు పొందింది.

సమతా దాస్
జననం (1987-11-20) 1987 నవంబరు 20 (వయసు 37)
వృత్తినటి

సమతా దాస్ 1987, నవంబరు 20న బంగ్లాదేశ్ లోని ఢాకాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

సమతా దాస్ కు బెంగాలీ టెలివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ చందాతో వివాహం జరిగింది. వివాహం తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలోని జోగేష్ చంద్ర చౌధురి కళాశాలలో చదువుకుంది.[2]

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు

టెలివిజన్

మార్చు
  • ఏక్ అకాషెర్ నిచే (టస్కీ)
  • సోనార్ హోరిన్
  • రాణి కహినీ
  • సుఖ్ తికానా బైకుంఠపూర్
  • శ్రేష్ఠ ఉపహార్
  • చోఖేర్ తారా తుయ్ (మిథుల్)
  • నాదర్ నిమై (2012)
  • కరుణామోయీ రాణి రాష్మోని (రాణి రాష్మోని 2017లో జోగ్మయ అత్తగారు)
  • శ్రీమోయి (శ్రీమయి సోదరి)
  • సౌదామినీర్ సాంగ్సర్ (మొయినమోతి)
  • సరస్వతీర్ ప్రేమ్

మూలాలు

మార్చు
  1. "Samata Das movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-08-20. Retrieved 2022-01-09.
  2. "Spotlight – Samata Das". The Telegraph. Calcutta, India. 10 November 2007. Retrieved 2022-01-09.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సమతా_దాస్&oldid=4173685" నుండి వెలికితీశారు