సమతా సమాజ్ పార్టీ
భారతీయ రాజకీయ పార్టీ
సమతా సమాజ్ పార్టీ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. 2003 అక్టోబరు 30న బహిష్కరించబడిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఫూల్ సింగ్ బరయ్య [1] (గతంలో బిఎస్పీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు) దీనిని స్థాపించాడు. బారయ్య పార్టీ అధ్యక్షుడయ్యాడు, సంత్ కుమార్ (బిఎస్పీ నుండి కూడా బహిష్కరించబడ్డాడు) ఉపాధ్యక్షుడు అయ్యాడు.
సమతా సమాజ్ పార్టీ | |
---|---|
నాయకుడు | ఫూల్ సింగ్ బరయ్య |
స్థాపకులు | ఫూల్ సింగ్ బరయ్య |
స్థాపన తేదీ | 2003 |
ECI Status | రాష్ట్ర పార్టీ |
సమతా సమాజ్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శన్ సింగ్ జేతుమజరా.
2004 జూలై 7న, సమతా సమాజ్ పార్టీ లోక్ జనశక్తి పార్టీలో విలీనం చేయబడింది.
ఇవికూడా చూడండి
మార్చు- సమతా పార్టీ: ఉదయ్ మండల్ (అధ్యక్షుడు)[2]
మూలాలు
మార్చు- ↑ Pai, Sudha (2013). Developmental State and the Dalit Question in Madhya Pradesh: Congress Response. Routledge. p. 431. ISBN 978-1136197840.
- ↑ "SAMATA PARTY – Official Website" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-25.