సమరం (సినిమా)
సమరం 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి రోజా ప్రొడక్షన్స్ పతాకంపై వై.కుమారస్వామి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.కె.సెల్వమణి దర్శకత్వం వహించాడు. సుమన్, రోజా, రెహ్మాన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
సమరం (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.కె.సెల్వమణి |
---|---|
తారాగణం | సుమన్, రోజా, రఘుమాన్ |
సంగీతం | ఇళయరాజా |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర, ఇళయరాజా |
గీతరచన | భువనచంద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- సుమన్
- రెహ్మాన్
- రోజా
- పునీత్
- కోట శ్రీనివాస రావు
- బాబూమోహన్
- లక్ష్మి
- దేవి
- సిల్క్ స్మిత
- మన్సూర్ అలీ ఖాన్
- అచ్యుత రెడ్డి
- కైకాల సత్యనారాయణ
- శ్రీహరి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్.కె. సెల్వమణి
- స్టూడియో: శ్రీ సాయి రోజా ప్రొడక్షన్స్
- నిర్మాత: వై.కుమారా స్వామి రెడ్డి;
- స్వరకర్త: ఇళయరాజా
- విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 1994
పాటలు
మార్చు- అరే ఛాంగురా ఛాంగురే గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర
- వెన్నెలలో మల్లెలలో గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర
- అమ్మాడీ అమ్మాడీ గాయనీగాయకులు: ఇళయరాజా గీతరచన: భువనచంద్ర
- బంగారు పొదరింట గాయనీగాయకులు: ఇళయరాజా గీతరచన: భువనచంద్ర
- కోనారే కోనారే గాయనీగాయకులు: చిత్ర గీతరచన: భువనచంద్ర
- ఎక్కడదదీ గువ్వ గాయనీగాయకులు: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, చిత్ర గీతరచన: భువనచంద్ర
మూలాలు
మార్చు- ↑ "Samaram (1994)". Indiancine.ma. Retrieved 2020-08-31.