సమీర్ మేఘే
సమీర్ దత్తాత్రయ మేఘే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు హింగ్నా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సమీర్ దత్తాత్రయ మేఘే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 అక్టోబర్ 15 | |||
ముందు | *విజయబాబు పాండురంగ్జీ ఘోద్మరే | ||
---|---|---|---|
నియోజకవర్గం | హింగ్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | * నాగ్‌పూర్ , మహారాష్ట్ర , భారతదేశం | 1978 ఫిబ్రవరి 12||
జాతీయత | * భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు | * భారత జాతీయ కాంగ్రెస్ (2003-2014) | ||
తల్లిదండ్రులు | *దత్తా మేఘే
| ||
జీవిత భాగస్వామి | *బృందా మేఘే | ||
బంధువులు | *సాగర్ మేఘే (సోదరుడు) | ||
సంతానం | *రాఘవ్ మేఘే
| ||
పూర్వ విద్యార్థి | *లా కాలేజీ నాగ్‌పూర్
| ||
వృత్తి | *రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | *' |
రాజకీయ జీవితం
మార్చుసమీర్ మేఘే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2011లో దాదాపు 750 ఓట్లతో నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి హింగ్నా నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి రమేష్‌చంద్ర గోపిసన్ బ్యాంగ్ పై 23,158 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి విజయ్ ఘోద్మరే పై 46,167 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
సమీర్ మేఘే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి రమేష్‌చంద్ర గోపిసన్ బ్యాంగ్ పై 78,931 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[4][5]
మూలాలు
మార్చు- ↑ "Sameer Meghe elected city Youth Congress chief | Nagpur News - Times of India". The Times of India. 19 September 2011.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Hingna". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.