సముద్రుడు
సముద్రుడు 2024లో విడుదలైన తెలుగు సినిమా. బి. శారద సమర్పణలో కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బధావత్ కిషన్ నిర్మించిన ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు.[1][2] రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయగా,[3][4] సినిమా అక్టోబర్ 18న విడుదలైంది.[5][6]
సముద్రుడు | |
---|---|
దర్శకత్వం | నగేష్ నారదాసి |
కథ | నగేష్ నారదాసి |
నిర్మాత | బధావత్ కిషన్ |
తారాగణం |
|
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | కీర్తన ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 18 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుమూలాలు
మార్చు- ↑ NT News (9 February 2024). "మత్స్యకారుల కథ సముద్రుడు". Retrieved 17 October 2024.
- ↑ Chitrajyothy (3 March 2020). "'సముద్రుడు' టీజర్ వదిలిన దర్శకుడు సముద్ర". Retrieved 17 October 2024.
- ↑ Chitrajyothy (28 March 2024). "మత్యకారుల జీవితాలను ప్రతిబింబించే చిత్రం 'సముద్రుడు'.. ట్రైలర్ విడుదల". Retrieved 17 October 2024.
- ↑ NT News (29 March 2024). "మత్స్యకారుల మనోవేదనకు తెరరూపం". Retrieved 17 October 2024.
- ↑ Eenadu (14 October 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో వచ్చే మూవీస్ ఏంటో తెలుసా?". Retrieved 17 October 2024.
- ↑ Sakshi (17 January 2020). "విదేశాలకు సముద్రుడు". Retrieved 17 October 2024.