సమృద్ధ ఒడిశా

ఒడిశాలోని రాజకీయ పార్టీ

సమృద్ధ ఒడిశా అనేది ఒడిశాలోని రాజకీయ పార్టీ. 2009 ఎన్నికలకు ముందు జతీష్ చంద్ర మొహంతి ఈ పార్టీని స్థాపించాడు.[1] మొహంతి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[2] 2009 భారత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టింది.[3]

సమృద్ధ ఒడిశా
స్థాపకులుజతీష్ చంద్ర మొహంతి
స్థాపన తేదీ2009
ప్రధాన కార్యాలయంఒడిశా

మూలాలు మార్చు

  1. Hindustan Times
  2. "Intellectuals demand white paper on water issue". Archived from the original on 2009-02-02. Retrieved 2009-04-26.
  3. "General Elections 2009 Statewise Contestants in SAMRUDDHA ODISHA". Archived from the original on 2009-04-16. Retrieved 2009-04-26.

బయటి లింకులు మార్చు