సయానీ గుప్తా (జననం 9 అక్టోబర్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటి . ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2012లో సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. సయానీ గుప్తా ఫ్యాన్ (2016), జాలీ ఎల్‌ఎల్‌బీ 2 (2017), ఆర్టికల్ 15 (2019) సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది.
సయానీ గుప్తా
జననం (1985-10-09 ) 1985 అక్టోబరు 9 (వయసు 39) విద్యాసంస్థ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వృత్తి నటి క్రియాశీల సంవత్సరాలు 2011–ప్రస్తుతం
సయానీ గుప్తా 9 అక్టోబర్ 1985న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో జన్మించింది[ 1] . ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రురాలైంది.[ 2]
సంవత్సరం
సినిమా పేరు
పాత్ర
గమనిక
2012
సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్
పూనమ్
తాషెర్ దేశ్
యంగ్ క్వీన్
బెంగాలీ సినిమా
2014
షురూత్ కా ఇంటర్వెల్
ఓపా
2015
మార్గరీట , విత్ ఏ స్ట్రా
ఖనుమ్
పర్చేద్
చంపా
2016
ఫ్యాన్
సునైనా
[ 3]
బార్ బార్ దేఖో
చిత్ర
[ 4]
2017
జాలీ LLB 2
హీనా సిద్ధిఖీ
ది హంగ్రీ
లవ్లీన్ అహుజా
జగ్గా జాసూస్
చిన్న అమ్మాయి
[ 5]
జబ్ హ్యారీ మెట్ సెజల్
ఇషా
తొలగించబడిన దృశ్యం
ఫుక్రే రిటర్న్స్
శీతల్
తొలగించబడిన దృశ్యం
2019
డర్క్నెస్స్ విజిబుల్
ఆశా
[ 6]
ఆర్టికల్ 15
గౌరా
పోశం పా
రేఘ
ZEE5 లో విడుదలైంది
ఆక్సోన్
ఉపాసన
నెట్‌ఫ్లిక్స్ విడుదల
2021
పాగ్లైట్
ఆకాంక్ష
నెట్‌ఫ్లిక్స్ విడుదల [ 7]
2022
షెర్డిల్: ది పిలిభిత్ సాగా
24 జూన్ 2022న విడుదలైంది [ 8]
సంవత్సరం
పేరు
పాత్ర
గమనిక
2015
లీచెస్
రైసా
[ 13]
2016
కాల్ వెయిటింగ్
ఆర్తి
[ 14]
2017
ది ప్రపోసల్
2018
షేమ్
నటాషా
[ 15]
డేటర్
నిమిషా
[ 16]
2019
రెడ్ వెల్వెట్
[ 17]
షేమ్ లెస్
భారతి
[ 18]
↑ "Drama is in the Air: An Interview with Bollywood Actress Sayani Gupta ⋆ Greaves India" . Greaves India (in బ్రిటిష్ ఇంగ్లీష్). 10 June 2016. Retrieved 25 May 2020 .
↑ "Happy birthday Sayani Gupta; The actress has shared her own 'MeToo' experience" . OrissaPOST . 9 October 2019. Retrieved 27 March 2020 .
↑ "Fan Tales: How Shah Rukh Khan's co-star Sayani Gupta bagged the film offer!" . DNA (in ఇంగ్లీష్). 25 March 2016. Retrieved 19 May 2022 .
↑ Paul, Ushnota (10 September 2016). "Sayani Gupta talks about Baar Baar Dekho, love and her ideal date" . Filmfare (in ఇంగ్లీష్). Retrieved 19 May 2022 .
↑ PTI (26 April 2015). "Ranbir Kapoor is outstanding: Sayani Gupta" . The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021 .
↑ Felperin, Leslie (17 October 2019). "Darkness Visible review – mystery and murder on the streets of Kolkata" . The Guardian (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021 .
↑ Kambam, Saichaitanya (16 September 2020). "Netflix picks up "Pagglait" starring Sanya Malhotra and Shruti Sharma" . OnlyTech . Retrieved 16 September 2020 .
↑ Ramachandran, Naman (11 May 2022). "T-Series, Reliance Entertainment Set Theatrical Bow for Indian Satire 'Sherdil: The Pilibhit Saga' (EXCLUSIVE)" . Variety . Retrieved 19 May 2022 .
↑ Goyal, Samarth (19 August 2017). "Sayani Gupta: Frankly, Indian TV is sh*t right now, there's no good show on offer" . Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 28 March 2021 .
↑ "Sayani Gupta sacrifices theatre opportunities for web-series Inside Edge" . Deccan Chronicle . 29 June 2017. Retrieved 28 March 2021 .
↑ "Kaushiki trailer: Rannvijay Singha and Sayani Gupta's web series is gripping" . International Business Times . 24 April 2018. Retrieved 12 June 2020 .
↑ Farzeen, Sana (24 January 2019). "Sayani Gupta: Four More Shots Please is my most glamorous project ever" . Inidan Express . Retrieved 25 January 2019 .
↑ "DIFF 2016: Leeches' Director Payal Sethi Opens Up About One Day Brides and India's Obsession With Virginity" . News18 . 23 November 2016. Retrieved 12 June 2020 .
↑ "SRK's FAN actress Sayani Gupta in short film 'Call Waiting' " . The Indian Express (in ఇంగ్లీష్). 10 March 2016. Retrieved 19 May 2022 .
↑ Desai, Rahul (16 January 2019). "Shame Short Film Review: A Smartly Designed Short Marred By Its Dominant Tone Of Social Justice" . Film Companion . Retrieved 12 June 2020 .
↑ "Watch: Cab rides and conversations in short film 'Detour' " . Scroll.in . 12 December 2018. Retrieved 19 May 2022 .
↑ Anand, Anand (28 February 2019). "डिजिटल रिव्यू: मखमली साजिश से होते कत्ल की खूबसूरत कहानी, रेड वेलवेट" . Amar Ujala (in హిందీ). Retrieved 19 May 2022 .
↑ IANS (7 April 2022). "Sayani Gupta-starrer short 'Shameless' releases digitally" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 May 2022 .