సయానీ దత్తా

బెంగాలీ సినిమా నటి.

సయానీ దత్తా[1] బెంగాలీ సినిమా నటి. 2012లో నా హన్యాతే[2] సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.

సయానీ దత్తా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి/మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
తల్లిదండ్రులుసుభాస్ దత్తా (తండ్రి)
స్వాతి దత్తా (తల్లి)

సయానీ దత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో జన్మించింది. తండ్రి సుభాస్ దత్తా, తల్లి స్వాతి దత్తా.

సినిమారంగం

మార్చు

సయానీ రెండవ సినిమా, షాడ కాలో అబ్చా సినిమీతో, అంతర్జాతీయ చలన చిత్రోత్సవరంగంలోకి ప్రవేశించింది.[3] 2016లో సౌమోదీప్ ఘోష్ చౌదరి దర్శకత్వంలో ఫీట్ అండ్ ఫో అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది.[4] ఎఫ్.ఎఫ్.ఏ.సి.ఈ. క్యాలెండర్ 2014 మొదటి ఎడిషన్‌కు ఆమె ప్రముఖ మోడల్ కూడా పనిచేసింది.[5] గుర్మీత్ చౌదరితో కలిసి ది వైఫ్ సినిమాతో హిందీ సినిమారంగంలోకి ప్రవేశించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు ఇతర విషయాలు
2012 నా హన్యతే రింగో బెనర్జీ 16 నవంబరు 2012న విడుదలైంది
2013 షడ కాలో అబ్చా[6] రింగో బెనర్జీ 22 నవంబరు 2013న విడుదలైంది
2014 జిజిబిషా[7][8] సుమిత్ కెఆర్ దాస్ 12 సెప్టెంబరు 2014న విడుదలైంది
2014 ఏక్ జే అచే సోహోర్[9] రింగో బెనర్జీ 2015లో విడుదలైంది
2015 అన్ టైటిల్డ్ రణజయ్ ఆర్.సి.
2016 చోరబాలి సుభ్రజిత్ మిత్ర 22 జనవరి 2016న విడుదలైంది
2016 రొమాంటిక్ నోయ్ రజిబ్ చౌదరి 18 నవంబరు 2016న విడుదలైంది
2017 మైఖేల్ [10] సత్రాజిత్ సేన్ నవంబరు 2017న విడుదలైంది
2017 కాయ[11] రజిబ్ చౌదరి డిసెంబరు 2017లో విడుదలైంది
2019 జాదు కడై మేఘదత్ రుద్ర
2021 ది వైఫ్ సర్మద్ ఖాన్ హిందీ అరంగేట్రం, జీ5[12][13]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఓటిటి ఇతర వివరాలు
2019 బాంబర్స్ జీ5

వ్యాపార ప్రకటనలు

మార్చు

2018 సంవత్సరంలో సయానీ బోర్న్‌విటాతో జాతీయ వ్యాపార ప్రకటనల్లో అడుగుపెట్టింది. కొలరోసో సారీస్ బోటిక్ స్టైల్ ప్రకటనలో కూడా కనిపించింది.

మూలాలు

మార్చు
  1. https://www.telegraphindia.com/entertainment/sayani-datta-on-shooting-her-debut-hindi-film-in-the-new-normal/cid/1791449
  2. "Mother Courage". The Telegraph. India. 1 December 2011. Retrieved 2022-01-09.
  3. "BBC Asia Network talks to Sayani Datta".
  4. "NAWAZUDDIN SIDDIQUI INSPIRES YOUNG FILMMAKER". Archived from the original on 2018-08-14. Retrieved 2022-01-09.
  5. "Gomolo 25.3.2014".
  6. "Gomolo Review 22.11.2013".
  7. "Hindustan Times 8.2.2014".
  8. "Tollywood Dhamaka 10.3.2014".
  9. "Times of India 10.4.2014".
  10. "The Times Group". epaperbeta.timesofindia.com. Archived from the original on 2017-09-25. Retrieved 2022-01-09.
  11. "The Times Group". epaperbeta.timesofindia.com. Archived from the original on 2017-09-25. Retrieved 2022-01-09.
  12. "Gurmeet Chaudhary, Sayani Datta star in horror film The Wife; see first look poster-Entertainment News, Firstpost". Firstpost. 2021-02-17. Retrieved 2022-01-09.
  13. "The Wife Review: Gurmeet Choudhary-Sayani Datta Struggle With The So-Called 'Horror' Film". in.finance.yahoo.com (in Indian English). Retrieved 2022-01-09.