సయీద్ అన్వర్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

సయీద్ అన్వర్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్జు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్.[2] అతను తన అంతర్జాతీయ కెరీర్లో టెస్ట్ మ్యాచ్‌లలో 11, వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) మ్యాచ్‌లలో 20 సెంచరీలు సాధించాడు.[3][1] పాకిస్తాన్ తరఫున 55 టెస్టులు , 247 వన్డేలు ఆడి 4,052 , 8,824 పరుగులు చేశాడు.[2] ఆయనను " ప్రపంచ స్థాయి ఓపెనర్ ", " పాకిస్తాన్ క్రికెట్లో నిజమైన బ్యాటింగ్ తారలలో ఒకరు " అని బిబిసి అతన్ని అభివర్ణించింది.[4] అన్వర్ 1997లో విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్ అల్మానాక్ విజ్డెన్ అతని " వేగవంతంగా పరుగులు చేస్తాడ" ని పేర్కొంది. [5]

A view of a cricket ground during a match
షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం - సయీద్ అన్వర్ వన్డే సెంచరీలలో ఏడు ఇక్కడే చేశాడు. [1]

1990లో ఫైసలాబాద్లోని ఇక్బాల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వర్ టెస్టుల్లో అడుగుపెట్టి, రెండు ఇన్నింగ్సుల్లోనూ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు.[6][7] అతని మొదటి టెస్ట్ సెంచరీ 1994లో బేసిన్ రిజర్వ్ వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌పై వచ్చింది.[8] అతని అత్యధిక టెస్ట్ స్కోరు 188 నాటౌట్, 1998 - 99లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్షిప్ సందర్భంగా భారతదేశానికి వ్యతిరేకంగా వచ్చింది. [9] అదే ఇన్నింగ్సులో ఇన్నింగ్సంతా ఆడిన మూడవ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటరయ్యాడు.[10][N 1] అన్వర్, పాకిస్తాన్ వెలుపల ఏడు శతకాలతో సహా పది క్రికెట్ మైదానాల్లో ఏడు వేర్వేరు ప్రత్యర్థులపై టెస్ట్ సెంచరీలు సాధించాడు.[11][12] 2016 నవంబరు నాటికి అతను పాకిస్తాన్ తరఫున టెస్ట్ సెంచరీ సాధించిన వారి జాబితాలో ఆసిఫ్ ఇక్బాల్, అజార్ అలీలతో ఉమ్మడిగా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.[13]

అన్వర్ 1988 - 89లో పెర్త్లోని వాకా గ్రౌండ్లో వెస్టిండీస్‌తో జరిగిన బెన్సన్ & హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో వన్డే రంగప్రవేశం చేశాడు.[14] ఏడాది తర్వాత అడిలైడ్ ఓవల్ లో శ్రీలంకపై తన తొలి వన్డే సెంచరీని సాధించాడు.[15] 1993లో షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వరుసగా మూడు సెంచరీలు సాధించి , ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 1997లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వర్ 194 పరుగులు చేసి పాకిస్తాన్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు.[N 2][17][18]అతను తన మొత్తం ఇరవై వన్డే సెంచరీలన్నింటినీ ఆరు వేర్వేరు ప్రత్యర్థులపై సాధించాడు. శ్రీలంకపై అత్యంత విజయవంతమయ్యాడు - వారిపై ఏడు శతకాలు చేశాడు.[1] 2016 నవంబరు నాటికి అన్వర్, పాకిస్తాన్ తరపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు. వన్డేల్లో సెంచరీలు సాధించిన వారి జాబితాలో పన్నెండవ స్థానంలో ఉన్నాడు.[19][20]

సూచిక

మార్చు
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్
టెస్టు ఆ సీరీస్‌లో టెస్టు సంఖ్య
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది
టై టై అయింది

టెస్టు సెంచరీలు

మార్చు
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 169   న్యూజీలాండ్ 1 2 2/3 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1994 ఫిబ్రవరి 17 గెలిచింది [21]
2 136 †   శ్రీలంక 1 3 1/3 పి శరవణముట్టు స్టేడియం, కొలంబో విదేశం 1994 ఆగస్టు 9 గెలిచింది [22]
3 176   ఇంగ్లాండు 1 2 3/3 ది ఓవల్, లండన్ విదేశం 1996 ఆగస్టు 22 గెలిచింది [23]
4 149 ‡   న్యూజీలాండ్ 1 2 2/2 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 1996 నవంబరు 28 గెలిచింది [24]
5 118   దక్షిణాఫ్రికా 1 3 2/3 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ విదేశం 1998 ఫిబ్రవరి 26 గెలిచింది [25]
6 145   ఆస్ట్రేలియా 1 1 1/3 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 1998 అక్టోబరు 1 ఓడింది [26]
7 126   ఆస్ట్రేలియా 1 2 2/3 అర్బాబ్ నియాజ్ స్టేడియం, పెషావర్ స్వదేశం 1998 అక్టోబరు 15 డ్రా అయింది [27]
8 188* †[N 3]   భారతదేశం 1 3 1/4 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా విదేశం 1999 ఫిబ్రవరి 16 గెలిచింది [28]
9 119   ఆస్ట్రేలియా 1 3 1/3 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ విదేశం 1999 నవంబరు 5 ఓడింది [29]
10 123   శ్రీలంక 1 2 2/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే విదేశం 2000 జూన్ 21 గెలిచింది [30]
11 101   బంగ్లాదేశ్ 1 2 1/3 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 2001 ఆగస్టు 29 గెలిచింది [31]

వన్‌డే శతకాలు

మార్చు
వన్‌డే శతకాల జాబితా
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 126 99   శ్రీలంక 2 1 127.27 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ తటస్థ 1990 ఫిబ్రవరి 17 గెలిచింది [15]
2 101 115   న్యూజీలాండ్ 1 1 87.82 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 1990 నవంబరు 2 గెలిచింది [32]
3 110 105   శ్రీలంక 1 1 104.76 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1993 ఫిబ్రవరి 4 గెలిచింది [33]
4 107 108   శ్రీలంక 1 1 99.07 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1993 అక్టోబరు 30 గెలిచింది [34]
5 131 141   వెస్ట్ ఇండీస్ 1 2 92.90 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1993 నవంబరు 1 గెలిచింది [35]
6 111 104   శ్రీలంక 1 2 106.73 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1993 నవంబరు 2 గెలిచింది [36]
7 104* 119   ఆస్ట్రేలియా 1 2 87.39 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 1994 అక్టోబరు 22 గెలిచింది [37]
8 103* 131   జింబాబ్వే 2 2 78.62 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 1995 ఫిబ్రవరి 22 Tied [38]
9 115 120   శ్రీలంక 1 1 95.83 నైరోబి జింఖానా క్లబ్, నైరోబి తటస్థ 1996 అక్టోబరు 4 గెలిచింది [39]
10 104* 132   న్యూజీలాండ్ 1 2 78.78 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1996 నవంబరు 10 గెలిచింది [40]
11 112* 125   శ్రీలంక 1 2 89.60 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1996 నవంబరు 12 గెలిచింది [41]
12 194 146   భారతదేశం 1 1 132.87 M.A. చిదంబరం స్టేడియం, చెన్నై విదేశం 1997 మే 21 గెలిచింది [42]
13 108* 129   వెస్ట్ ఇండీస్ 2 2 83.72 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 1997 నవంబరు 4 గెలిచింది [43]
14 104 128   భారతదేశం 1 2 81.25 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1997 డిసెంబరు 14 గెలిచింది [44]
15 140 132   భారతదేశం 1 1 106.06 బంగాబంధు నేషనల్ స్టేడియం, ఢాకా తటస్థ 1998 జనవరి 18 ఓడింది [45]
16 103 144   జింబాబ్వే 1 1 71.52 కెన్నింగ్టన్ ఓవల్, లండన్ తటస్థ 1999 జూన్ 11 గెలిచింది [46]
17 113* 148   న్యూజీలాండ్ 1 2 76.35 ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ తటస్థ 1999 జూన్ 16 గెలిచింది [47]
18 105* 134   శ్రీలంక 1 2 78.35 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ తటస్థ 2000 అక్టోబరు 8 గెలిచింది [48]
19 104 115   న్యూజీలాండ్ 1 1 90.43 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ తటస్థ 2000 అక్టోబరు 11 ఓడింది [49]
20 101 126   భారతదేశం 1 1 80.15 సెంచూరియన్ పార్క్, సెంచూరియన్ తటస్థ 2003 మార్చి 1 ఓడింది [50]

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. The previous players to accomplish this feat were Nazar Mohammed and Mudassar Nazar.[10]
  2. Saeed Anwar broke Viv Richards' record for most runs in an ODI innings and held it for nearly 13 years. The score was equalled by Charles Coventry, it was broken by Sachin Tendulkar (200*), Virender Sehwag (219) and Rohit Sharma (209).[16]
  3. Anwar shared the Man of the Match award with Javagal Srinath.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Records – ODI records – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 16 October 2005.
  2. 2.0 2.1 "Saeed Anwar". ESPNcricinfo. Retrieved 22 July 2012.
  3. "Records – Test records – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 16 October 2005.
  4. "Pakistan profiles: Saeed Anwar". BBC Sport. 3 January 2003. Retrieved 22 July 2012.
  5. "Wisden – Cricketer of the year 1997 – Saeed Anwar". Wisden. ESPNcricinfo. Retrieved 6 August 2012.
  6. "West Indies in Pakistan Test series – 2nd Test". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  7. "Records – Test matches – Pair on debut". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  8. "Pakistan in New Zealand – 2nd Test". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  9. "Asian Test Championship – 1st match". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  10. 10.0 10.1 Qamar Ahmed (20 February 1999). "Wisden – Asian Test Championship – India v Pakistan 1998–99". ESPNcricinfo. Archived from the original on 7 May 2016. Retrieved 6 August 2012.
  11. "Saeed Anwar – Centuries at home venues". ESPNcricinfo. Archived from the original on 1 June 2016. Retrieved 12 June 2012.
  12. "Saeed Anwar – Centuries at venues outside Pakistan". ESPNcricinfo. Archived from the original on 1 June 2016. Retrieved 12 June 2012.
  13. "Records – Test matches – Most hundreds in a career for Pakistan". ESPNcricinfo. Archived from the original on 3 March 2014. Retrieved 6 August 2012.
  14. "Benson & Hedges World Series – 6th match". ESPNcricinfo. Retrieved 7 August 2012.
  15. 15.0 15.1 "Benson & Hedges World Series – 10th match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  16. "Records – One-Day Internationals – Batting records – Most runs in an innings". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  17. "Records – One-Day International – Most hundreds in a career for Pakistan". ESPNcricinfo. Archived from the original on 31 October 2014. Retrieved 1 August 2012.
  18. "Anwar, Aqib's feats in Wisden's best one-day list". The Dawn. Pakistan Herald Publications Limited (PHPL). 17 February 2002. Retrieved 1 August 2012.
  19. "Cricket Records – Pakistan – One-Day Internationals – Most hundreds". ESPNcricinfo. Archived from the original on 8 October 2013. Retrieved 30 April 2012.
  20. "Cricket Records – One-Day Internationals – Batting Records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 30 April 2012.
  21. "Pakistan in New Zealand – 2nd Test". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  22. "Pakistan in Sri Lanka Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  23. "Pakistan in England Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  24. "New Zealand in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  25. "Pakistan in South Africa Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  26. "Australia in Pakistan Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  27. "Australia in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  28. "Asian Test Championship – 1st match". ESPNcricinfo. Retrieved 6 August 2012.
  29. "Pakistan in Australia Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  30. "Pakistan in Sri Lanka Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  31. "Asian Test Championship, 2001/02 – 1st match". ESPNcricinfo. Retrieved 28 July 2012.
  32. "New Zealand in Pakistan ODI Series – 1st ODI". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  33. "Wills Trophy – Final". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  34. "Pepsi Champions Trophy – 3rd match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  35. "Pepsi Champions Trophy – 4th match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  36. "Pepsi Champions Trophy – 5th match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  37. "Wills Triangular Series– 6th match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  38. "Pakistan in Zimbabwe ODI Series – 1st match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  39. "KCA Centenary Tournament – 6th match". ESPNcricinfo. Retrieved 31 July 2012.
  40. "Singer Champions Trophy – 3rd match". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  41. "Singer Champions Trophy – 5th match". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  42. "Pepsi Independence Cup – 6th match". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  43. "Wills Quadrangular Tournament – 4th match". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  44. "Akai-Singer Champions Trophy – 4th match". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  45. "Silver Jubilee Independence Cup – 3rd final". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  46. "ICC World Cup – 37th match, Super Sixes". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  47. "ICC World Cup – 1st semi final". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  48. "ICC KnockOut – 2nd quarter final". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  49. "ICC KnockOut – 1st semi final". ESPNcricinfo. Retrieved 1 August 2012.
  50. "ICC World Cup – 36th match, Pool A |". ESPNcricinfo. Retrieved 1 August 2012.