సరసవా శాసనసభ నియోజకవర్గం

ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం

సరసవా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సహారన్‌పూర్ జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2008 వరకు సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం ఆ తర్వాత ఈ నియోజకవర్గంలోని కొంత భాగం నకూర్ శాసనసభ నియోజకవర్గం & బెహత్ శాసనసభ నియోజకవర్గంలో భాగమైంది.[1][2]

సరసవా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు30°1′12″N 77°24′0″E మార్చు
రద్దు చేసిన తేది2012 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు
# పదం పేరు పార్టీ నుండి కు రోజులు Ref
01 01వ విధానసభ - - మే-1952 మార్చి-1957 1,776 [3]
02 02వ విధానసభ - - ఏప్రిల్-1957 మార్చి-1962 1,800 [4]
03 03వ విధానసభ శకుంతలా దేవి భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1962 మార్చి-1967 1,828 [5]
04 04వ విధానసభ మొహమ్మద్ మహమూద్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1967 ఏప్రిల్-1968 402 [6]
05 05వ విధానసభ భారత జాతీయ కాంగ్రెస్ ఫిబ్రవరి-1969 మార్చి-1974 1,832 [7]
06 06వ విధానసభ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1974 ఏప్రిల్-1977 1,153 [8]
07 07వ విధానసభ అజబ్ సింగ్ జనతా పార్టీ జూన్-1977 ఫిబ్రవరి-1980 969 [9]
08 08వ విధానసభ రుల్హా సింగ్ జనతా పార్టీ (సెక్యులర్) జూన్-1980 మార్చి-1985 1,735 [10]
09 09వ విధానసభ నిర్భయ్ పాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1985 నవంబరు-1989 1,725 [11]
10 10వ విధానసభ రామ్ శరణ్ జనతాదళ్ డిసెంబరు-1989 ఏప్రిల్-1991 488 [12]
11 11వ విధానసభ మొహమ్మద్ హసన్ షా జనతాదళ్ జూన్-1991 డిసెంబరు-1992 533 [13]
12 12వ విధానసభ నిర్భయ్ పాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబరు-1993 అక్టోబరు-1995 693 [14]
13 13వ విధానసభ భారతీయ జనతా పార్టీ అక్టోబరు-1996 మార్చి-2002 1,967 [15]
14 14వ విధానసభ డా. ధరమ్ సింగ్ సైనీ బహుజన్ సమాజ్ పార్టీ ఫిబ్రవరి-2002 మే-2007 1,902 [16]
15 15వ విధానసభ బహుజన్ సమాజ్ పార్టీ మే-2007 మార్చి-2012 1,762 [17]
నియోజకవర్గం రద్దు చేయబడింది

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 నవంబరు 2011. Retrieved 12 జూలై 2016.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 12 Jul 2016.
  3. "1951 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  4. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  5. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  6. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  7. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  8. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  9. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  10. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  11. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  12. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  13. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  14. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  15. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  16. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.
  17. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 23 January 2014.