సర్కస్ కిలాడీలు

సర్కస్ కిలాడిలు 1978 ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సినిమా. లోకమాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై కె. అప్పారావు, ఎన్.సత్తిరెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్. జయగోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.వి.జి.కృష్ణ సమర్పించగా బి.గోపాల్ సంగీతాన్నందించాడు. [1]

సర్కస్ కిలాడీలు
(1977 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ లోకమాత ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Circus Kiladilu (1978)". Indiancine.ma. Retrieved 2020-09-05.