సర్కస్ రాముడు

సర్కస్ రాముడు 1980, మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా.

సర్కస్ రాముడు
(1980 తెలుగు సినిమా)
Circus Ramudu.jpg
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం ఎన్.టి.రామారావు,
జయప్రద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ కె.సి. ఫిల్మ్ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటీనటులుసవరించు

  • ఎన్.టి. రామారావు
  • సుజాత
  • జయప్రద
  • రావు గోపాలరావు
  • అల్లు రామలింగయ్య
  • జయమాలిని
  • త్యాగరాజు
  • ఏచూరి - సీతాలు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: దాసరి నారాయణ రావు
  • సంగీతం: కె.వి. మహాదేవన్

పాటలుసవరించు

  1. అక్కా చెల్లెలు పక్కన చేరి బాబయ్య అంటే ఎట్లా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
  2. అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంప రేగుతుంది - ఎస్.పి.బాలు
  3. ఆకలిమీద ఆడపులి దీని ఆపలేను భజరంగబలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  4. ఓ బొజ్జగణపయ్యా నీ బంటు నేనయ్య నీ కవితెప్పుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
  5. ఘల్ ఘల్ ఘల్ ఘల్ మంది గజ్జల గుఱ్ఱం - ఎస్.పి. బాలు, పి. సుశీల
  6. రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ - ఎస్.పి. బాలు
  7. సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది - ఎస్.పి. బాలు, వాణి జయరాం

మూలాలుసవరించు

బయటిలింకులుసవరించు