సర్కార్ ఎక్స్‌ప్రెస్(తెలుగు సినిమా)

సర్కారు ఎక్స్ ప్రెస్ కాకినాడ-చెన్నై ఎగ్మోర్ మధ్య నడిచే చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఎక్స్ ప్రెస్ .ఇది ఆంగ్లేయ కాలము నుండి నడుస్తున్నది.

సర్కార్ ఎక్స్‌ప్రెస్
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.కృష్ణన్
తారాగణం కృష్ణ, విజయనిర్మల,
రాజబాబు,
జ్యోతిలక్ష్మి,
బాలయ్య
సంగీతం సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.జానకి,
సుమిత్ర
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ & శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్
భాష తెలుగు